మొక్కులు తీర్చకుంటే కష్టాలు వస్తాయా ?

దేవుడు ఎవరి పాపాలను కానీ, పుణ్యాలను కానీ స్వీకరించడు, ఎవరి పాప పుణ్యాలను వారే అనుభవించాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పాడు కదా.   మన కష్ట నష్టాలను,సుఖ దుఃఖాలను మన కర్తవ్య లోపాలను భగవంతునికి భాగస్వామ్యం కల్పించి ముడుపులు కట్టి దండాలు పెడితే కష్టాలు తీరిపోయి సుఖాలు కలుగుతాయా? కోరికలు తిరుతాయా? ముడుపులు కడితే మనశాంతి లభిస్తుంది అంటే కానీ కోరికలు తీరవు. దేవునికి లంచం ఇస్తే …

Read More »

ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!!

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నిపుణులు అన్ని విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక మొబైల్ విషయానికి వస్తే.. ఏ వ్య‌క్తి అయినా త‌న‌ రాశి ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ను వాడితే దాంతో చాలా మంచి జ‌రుగుతుంద‌ట‌. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మ‌రి 12 రాశుల‌ను బ‌ట్టి ఏయే రాశి వారు ఏయే స్మార్ట్‌ఫోన్ల‌ను వాడ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!   ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!! 1. …

Read More »

అద్దం పగిలితే అరిష్టమా ?

పగిలిన ,మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఇంటిలో ఉంచకూడదు. అలాంటి అద్దంలో ముఖం చూసుకొన రాదు.   ఎందువలన అంటే అద్దాలను ఇసుకతో తయారుచేస్తారు. ఇసుకను కొన్ని రస ప్రక్రియలతో కరిగించి శుద్ధి చేసి అద్దం చేస్తారు. ఈ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆ కాలంలో ఈ అద్దాలను బెల్జియం దేశం నుండి ఇండియాకి ఓడలో తెచ్చేవారు. కాబట్టి అంత విలువైన అద్దం ని జాగ్రత్తగా వాడుకోవాలని అలా …

Read More »

తొలి ఏకాదశి రోజు ఏమి చెయ్యాలి ?

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలసముద్రంపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా చెబుతారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ‌                       తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం …

Read More »

మంగళ శుక్ర వారాలలో డబ్బు ఎవరికి ఇవ్వకూడదా ?

ఇది మన భారతీయ పురాతన సంప్రదాయం, దీనికి నిగూడ అర్థం ఉంది. దాచిన ధనాన్ని ఖర్చు పెడితే, మరల సంపాదించడం కష్టం కదా. అందుకే ధనాన్ని బాగా ఖర్చు చేసే వాళ్ళని ఆపడానికి మంగళ వారం, శుక్ర వారం కలిసి వస్తాయి కాబట్టి ఆ రోజు ఖర్చు పెట్టటం, అప్పు ఇవ్వటం చెయ్యకూడదు అంటారు.కొన్ని మంచి జరగాలి అంటే మనమే కట్టుబాట్లు, నియమాలు ఏర్పర్చు కోవాలి. మనకున్న సంప్రదాయాలు , …

Read More »

అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య తేడా తెలుసుకోండి

అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య తేడా తెలుసుకోండి ఇలా: 1. ఒక గిన్నెలో నీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు ఐతే నకిలీది మునగదు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీది . 2.  ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి 3. రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు …

Read More »

ఏకముఖి రుద్రాక్ష – రకాలు -yekamukhi rudraksha

ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.   1. – శ్వేత వర్ణ ఏకముఖి – వ్యాధుల నుండి విముక్తి.   2 – రక్తవర్ణ ఏకముఖి – బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .   3 – పీతవర్ణ ఏకముఖి – భోగము మరియు మోక్షమును ప్రసాదించును.   4 – …

Read More »