అద్దం పగిలితే అరిష్టమా ?

పగిలిన ,మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఇంటిలో ఉంచకూడదు. అలాంటి అద్దంలో ముఖం చూసుకొన రాదు.

 

ఎందువలన అంటే అద్దాలను ఇసుకతో తయారుచేస్తారు. ఇసుకను కొన్ని రస ప్రక్రియలతో కరిగించి శుద్ధి చేసి అద్దం చేస్తారు. ఈ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆ కాలంలో ఈ అద్దాలను బెల్జియం దేశం నుండి ఇండియాకి ఓడలో తెచ్చేవారు.

కాబట్టి అంత విలువైన అద్దం ని జాగ్రత్తగా వాడుకోవాలని అలా చెప్పేవారు. అది పగిలిన ఇంక పనికి రాని వస్తువు కింద అవుతుంది. అలాంటి పగిలిన వస్తువు వల్ల మనకు గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. చిన్న పిల్లలు అద్దాలతో ఆడుకోకుండా చూసుకోవాలి.

అదీ గాక మన శాస్త్రాలలో కూడా అద్దం లక్ష్మీ స్థానమని చెబుతాయి.అద్దానికి , లక్ష్మీ దేవికి కొన్ని పోలికలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే అస్థిర బుద్ది ,అంటే చంచల స్వభావం అని అర్థం కదా. ఎలా అంటే అద్దంలో ఎపుడు ఒకే బొమ్మ నిలచి ఉండదు, ధన కారకురాలు అయిన లక్ష్మీదేవి కూడా ఒక చోట గాని, ఒకరి దగ్గర కానీ ఉండదు.

అందువలననే అద్దం పగిలితే అరిష్టం అనే నానుడి వచ్చింది అని పెద్దలు చెపుతారు.కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా అద్దం పగల కుండా చూసుకోండి జాగ్రత్తగా………..

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

17 comments

 1. Good informatio

  • Padarthi Balaji

   సూపర్ మేసేజ్ చాలా మందికి తెలియదు

  • అక్షింతల పార్థసారథి

   మాకు తెలియని విషయాలను చాలా చక్కగా తెలియజేశారు

 2. Guru nath reddy

  Good information

 3. ఆనంద్ జంపాని

  Super

 4. Padarthi Balaji

  సూపర్ మేసేజ్ చాలా మందికి తెలియదు

 5. Padarthi Balaji

  Superrrr

 6. Padarthi Balaji

  Superrrr superrrr

 7. Balaji Padarthi

  Superrrr Superrrr superrrr

 8. Surendra babu k

  Its really super information swami

 9. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

  Good and useful infermation

 10. Danvi Srinivas

  Good information sir

 11. అక్షింతల పార్థసారథి

  మీరు చాలా మంచి మంచి విషయాలు
  అందరికీ తెలియ చేస్తున్నారు ధన్యవాదములు

 12. Akshintala Sakuntala

  Meru chala great sir
  Chalaaaa manchai vishayalu share chestunnaru sir

 13. Ok.
  I must follow
  Thank you for giving this information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *