అనారోగ్య సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయా ? ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదా అయితే ఇలా చెయ్యండి

1. పుట్టగొడుగులతో నింపిన మట్టిపాత్రను ఏదైనా పుణ్యక్షేత్రంలో గాని ,దేవాలయంలో గాని ఇచ్చి రండి.

2. ఏ సాధువు/ఫకీరు నుంచి ఎటువంటి మేలు ఆశించవద్దు. (కనీసం తాయెత్తుల వంటివి.)

3. సూర్యోదయం అనంతరం కాకుండా, సూర్యాస్తమయం అయిన వెంటనే ఏదయినా తీపి పదార్థాన్ని అందరికీ పంచి పెట్టండి. (ముఖ్యంగా పేదలకు)

4. మంగళవారాల్లో ఉపవాస వ్రతం చేస్తూ ఆంజనేయుని ఆరాధిస్తుండాలి.

5. పాలు కాచేటప్పుడు, అవి పొంగిపోయి, పొర్లి క్రింద పొయ్యిలో పడిపోకుండా చూసుకోండి.

6. హతాజోడి (లభిస్తే) నిత్యం పూజించండి.

7. ఎవరూ తొక్కనిచోట మట్టిపాత్రలో తేనె నింపి పాతి పెట్టండి.

8. అరటి చెట్టు మొదట్లో ఒక కప్పు పాలు (పంచదార కలిపి) పోసి తడుపగా, ఆ తడిసిన మట్టిని బొట్టుగా ధరించడం, ఆ మట్టిని తెచ్చి ఇంటి షెడ్ క్రింద నీడనే ఆరనివ్వడం చేయాలి.

9. 43 రోజులు వరుసగా క్రమం తప్పకుండా మీకు ఇష్టమైన దేవాలయానికి వెళ్ళండి.

10. వెండి చదరపు దిమ్మ చిన్నది ఎప్పుడు మీతో ఉంచుకోండి.

11. ఏ రకమైన అనారోగ్యం ఏర్పడినా విష్ణు సహస్రం జపం  చేయడం మంచిది.

12. అగ్ని ఎక్కడ ఉన్నా దాన్ని దాటితే ఆయుక్షీణమ్ ,కాబట్టి జాగ్రత్త.

13. “ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్” అంటారు, కనుక ఆరోగ్యం బాగుండాలి అంటే సూర్యుని ఉపాసన చెయ్యండి.

14. మెడలో సూర్యాయంత్రం ధరిస్తే ఆయురారోగ్య ,ఐశ్వర్యాలతో పాటు జనవసీకరణ శక్తి కూడా ఉంటుంది.

15. 36 గడులతో ఏర్పడే సూర్య యంత్రధారణ , గుండె జబ్బులు నివారించడానికి పనికి వస్తుంది.

16.గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు ఏ దుంప జాతి కూరనైన తినకూడదు.గ్యాస్ ఎక్కువ అవుతుంది, మరియు కీళ్ళవాతం వస్తుంది.

17.గ్యాస్ వల్ల వచ్చే గుండెజబ్బు పోవాలంటే రాహు మంత్రం జపించండి.
ఓం భ్రాం భ్రీం బ్రౌ0 సః రాహవే నమః
ఈ మంత్రం రాహువు యొక్క ప్రభావాన్ని శాంతింపచేసి రోగాన్ని తగ్గిస్తుంది. గోమేధికం మాత్రం ధరించవద్దు, అది గుండె పోటు పెంచుతుంది.

18. ఎవరికైతే మూర్చరోగం ఉంటుందో ,ఆ పేషంట్ ని ఋతుస్రావమవుతున్న స్త్రీ ముట్టుకుంటే మూర్ఛ వ్యాధి అంతరిస్తుంది.

19. కాళ్ళ నొప్పులు అధికంగావుండి, అది వంశపారంపర్య జబ్బు కాకుంటే రోజుకి 108 సార్లు ఓం నమః శివాయ జపించి చూడండి, చిత్రంగా తీసేసినట్లు నొప్పి మాయమవుతుంది.

20. షూస్ వేసుకునే అలవాటు ఉన్నవారు ఎడం కాలి సాక్స్ కుడి వైపు, కుడి వైపు సాక్స్ ఎడం వైపు మార్చితే అజీర్ణ వ్యాధి వస్తుంది.దీనికి లాజిక్ అడగవద్దు.N

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

9 comments

 1. Good information 👌 👌👌👌 excellent 👌👌

 2. అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ
  అనారోగ్యం నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి ఒక చక్కటి పరిష్కారం కోసం స్వామిజీగారూ
  తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

 3. అక్షింతల పార్థసారథి

  శుభోదయం అశోక్ కుమార్ గారు

  చాలా చాలా మంచి విషయాలు మాకు అందిస్తున్నారు

  మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను

  • ఆరోగ్యం గురించి చక్కటి విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు

 4. Chandrasekhar kolla

  Good Ashok good information

 5. Very useful information Thanks Ashok sir

 6. Very helpful message givens SWAMIJI ASHOK GARU thank full to you🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *