ఏకముఖి రుద్రాక్ష – రకాలు -yekamukhi rudraksha

ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.

 

1. – శ్వేత వర్ణ ఏకముఖి – వ్యాధుల నుండి విముక్తి.

 

2 – రక్తవర్ణ ఏకముఖి – బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .

 

3 – పీతవర్ణ ఏకముఖి – భోగము మరియు మోక్షమును ప్రసాదించును.

 

4 – శ్యామవర్ణ ఏకముఖి – ఆరోగ్య లాభము , సాత్విక ప్రసన్నత కలిగించును.

About Ashok Kanumalla

Ahsok

Check Also

రుద్రాక్షధారణ వల్ల పాపాలు నశించి జనాకర్షణ కలుగుతుందా

1. రుద్రాక్ష ధారణ వల్ల భగవదనుగ్రహం ప్రాప్తించి, ధారణ చేసిన వ్యక్తి యొక్క సమస్తపాపాలూ హరించబడతాయి 2. రుద్రాక్షలు ధరించినవారికి …

6 comments

  1. Nice…

  2. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

    సూపర్..

  3. Super massage…

  4. Super message all …

  5. idi otiginal yekkada dorukutundi swami

  6. Woow veetilo kuda rakalunnaya maku teliyadu
    Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *