ఏ లగ్నం వారు దీపాన్ని ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి

జన్మలగ్నరీత్యా దీపాన్ని ఎన్నివత్తులుతో వెలిగించాలి

1. మేష లగ్నం – పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం – సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం – పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం – త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం – సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం – ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం – పంచమవత్తులు (5)
10. మకర లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం – షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం – ద్వివత్తులు (2)

About Ashok Kanumalla

Check Also

గరుడ పురాణం ఇంట్లో ఉంచి చదువుకోవచ్చా? మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే..

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *