కన్య రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి.

ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి..
కన్య రాశి : పేరులో మొదటి అక్షరం – టో, పా, పి,పూ,పే, పో, ఫ,

నక్షత్రం : ఉత్తర 2,3, 4 పాదములు, హస్త 4 పాదములు వారు, చిత్త 1,2 పాదము వారు
1. స్త్రీలను బాధించే పనులు చేయరాదు. బి.పి.వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి .

2. ఆకుపచ్చరంగులో వస్తువులతో వ్యాపారం పనికిరాదు.

3. వీరు 28 వ సం॥లో వివాహం చేసుకుంటే అభివృద్ధిలోకి వస్తారు.

4. ఈ రాశి వారికి మేనమామల ఆశీర్వాద బలం బాగా యోగిస్తుంది.
5. భార్యాభర్తలు కలహించు కోరాదు.

6. వీరు పూజాస్థానాన్ని తరచుగా మార్చడం మంచిది కాదు.
7. ఆగ్నేయ దిశలో అధిక బరువులు ఉండరాదు.

8. ఇంద్రనీలం ధరించటం, శనిమంత్ర జపం వీరికి బాగా పనిచేస్తాయి.

9. పగడం ధరించవద్దు.
10. వీరికి తెలుపు రంగు మంచిది.

11. తల్లి స్వహస్తం నుంచి ప్రతినెలా ఎంతో కొంత బియ్యం తీసుకోండి , వరుసగా ఏడు నెలలపాటు వీరు తీసుకోవడం మంచిది.

12. ఈ రాశి వారిలో ఇతర వర్ణాలవారైతే, బ్రాహ్మణ స్త్రీ/పురుషునితో పెళ్ళి (ప్రేమ వివాహం మైనా) పనికి రాదు.
13. నైరుతిలో పెద్ద పెద్ద ఆకులుగల చెట్లు ఇంట్లో వేయకూడదు.
14.మత్తు పదార్థాలు తీసుకోరాదు. దాని వల్ల గురు బలం తగ్గుతుంది.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీన రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం …

4 comments

  1. ఏ ఏ రాశులవారికి దోషం వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు ఏ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని స్వామిజీగారు చాలా మందికి తెలియని విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

  2. Nice information 👌👌👌👌

  3. Chandrasekhar kolla

    Hi Ashok good morning good information keep it up

  4. Baaga chepparu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *