కలలవల్ల మనకు వచ్చే వ్యాధి ముందే తెలుసుకోవచ్చా?

అసలు ఈ కలలు రావడానికి కారణం మన జీవన ప్రవర్తనే .మన ఊహల్లో ఉన్నవే సహజంగా కలలు వస్తు ఉంటాయి.

 

జోతిష్య శాస్త్ర ప్రకారం, మనో విశ్లేషణ శాస్త్ర ప్రకారం తెల్లవారు జామున వచ్చే కలలు ఎక్కువ శాతం నిజమవుతాయి అని చెబుతారు. అంటే ఆ సమయంలో మన మనసు ముఖ్యమైన విషయాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.అంటే ఆరోగ్యం , సంపద, పేరు ప్రతిష్టలు అలాగ. దాని తాలూకు ఫలితం అనగా త్వరలో మన జీవితంలో జరగబోయే సంఘటనలు సూచనగా తెలుస్తాయి అంటారు. అవి మనం ఊహించు కున్నావే కాబట్టి కలగ వచ్చి, వాటిల్లో జరిగే అవకాశం ఉంది.

 • కల‌లో చేప‌లు క‌నిపిస్తే ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతుంద‌ని తెలుసుకోవాలి.
 • అదే మాంసం తింటున్న‌ట్లు క‌ల‌గంటే.. మీకు గాయాలు అవుతాయ‌ని అర్థం చేసుకోవాలి.
 • దెబ్బలు తింటున్న‌ట్లు క‌నిపిస్తే మీరు ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు అవుతార‌న్న‌మాటే.
 • అదే గాల్లో తేలిన‌ట్లు క‌నిపిస్తే ప్ర‌యాణం చేస్తార‌ని అర్థం. కాళ్లు, చేతులు క‌డుగుతున్న‌ట్లు క‌ల‌లో క‌నిపిస్తే మీకున్న అన్ని ర‌కాల దుఖాలు, స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని తెలుసుకోవాలి.
 • అలాగే క‌ల‌లో పెళ్లి కూతురును ముద్దాడుతున్న‌ట్లు క‌నిపించినా మీకున్న స‌మ‌స్య‌లు పోతాయ‌ని తెలుసుకోవాలి.
 • పాము క‌నిపిస్తే మీకు భ‌విష్య‌త్తులో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని తెలుసుకోవాలి.
 • క‌ల‌లో ఒంటె క‌నిపిస్తే మీకు రాజ‌భ‌యం ఉంటుంద‌ని అర్థం.
 • పెద్ద‌లు దీవిస్తున్న‌ట్లు క‌నిపిస్తే మీకు స‌మాజంలో గౌర‌వ ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయ‌ని తెలుసుకోవాలి.
 • నీరు తాగుతున్న‌ట్లు క‌నిపిస్తే మీకు ఐశ్వ‌ర్యం క‌లుగుతుంద‌ని తెలుసుకోవాలి. కుక్క మిమ్మ‌ల్ని క‌రిచిన‌ట్లు క‌నిపిస్తే త్వ‌ర‌లో క‌ష్టాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ట‌.
 • మీకు పెళ్లి అయిన‌ట్లు క‌ల‌వ‌స్తే మీకు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ట‌.
 • క‌ల‌లో కుంకుమ పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తే మీ ఇంట్లో శుభ కార్యం జ‌రుగుతుందట, అద్దం క‌నిపిస్తే మానసిక ఆందోళ‌నకు గుర‌వుతార‌ట‌.
 • కాలుజారి ప‌డిన‌ట్లు క‌ల వ‌స్తే మీకు అష్ట‌క‌ష్టాలు ఎదుర‌వుతాయ‌ని తెలుసుకోవాలి.

 

ఇంక అసలు విషయానికి వస్తే కలల వల్ల అనారోగ్యం………ఎర్రని పూల దండలు, దుస్తులు ధరించిన స్త్రీ, పురుషులు కలలోకి వస్తే రక్తసంబంధ రోగాలు, భూత ప్రేత పిశాచాలు వస్తే జ్వరం, దున్న పోతు లేక గాడిదను ఎక్కి దక్షిణ దిశగా వెళుతున్నట్టు వస్తే ఊపిరితిత్తుల కు అనారోగ్యం వస్తుంది.

నీటికి సంబందించిన కలలు వస్తే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. చంద్ర, సూర్య గ్రహణాలు వచ్చినట్లు కల వస్తే కంటి వ్యాధులు వస్తాయి. అసహ్యకరమైన ముఖాలు గల వ్యక్తులు కలలోకి వస్తే జాగ్రత్తగా ఉండమని అర్థం.

అనేక వంకరలు తిరిగిన శరీరం గల వ్యక్తి కలలోకి వస్తే సుగర్ వ్యాధి వస్తుందని సూచన.

ఈ కలలు రావడానికి మన జీవన ప్రవర్తనే కారణం, మన ఊహలో ఉన్నవే కలలు వస్తుంటాయి అని శాస్త్రజ్ఞులు అంటుంటారు. ఏది ఏమి అయిన మీకు ఉన్న కలల అనుభవాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి.

సర్వే జన సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

18 comments

 1. Correct👍👍👍👍👍👍

 2. Raja Ramesh Reddy.Bandi

  You are revealing rare and unknown facts..
  Very good.

 3. Godd

 4. Nice information

 5. K. Sreenivasulu

  Tq Ashok gaaru
  ,👍👍👍👍

 6. ఆలేటి హరి

  గుడ్ ఇన్ఫర్మేషన్. Nice

 7. Woow chala interesting vishayalu cheptunnaru

 8. మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు

 9. అక్షింతల పార్థసారథి

  గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ మెసేజ్ సూపర్
  గుడ్ నైట్ బామ్మర్ది స్వీట్ డ్రీమ్స్ బాయ్

 10. Nice and intresting

 11. Akshi ntala. Sakuntala

  Chalaaaa. Manchi. Msg

  • మంచి సమాచారము చాలా అర్డవంతముగా చెప్పారు

 12. Very good msg

 13. MEERU CHEPEVANNI CHAALA VALUABLE ASHOK GAARU 🙏

 14. Nijame bro munde telustundi

 15. చాలా మంచి విషయాన్ని తెలియజేసారు👏🙏

 16. Sudheer Kollipara

  Avunu nijame

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *