కుజ గ్రహానికి శాంతులు

కుజ గ్రహ దో షానికి పరిహారములు

1. పేలాలు కాని బొరుగులు కాని ధునిలో వేస్తూ 12 ప్రదక్షిణాలు చెయ్యాలి.

2. సుబ్రహ్మణ్య షష్టి పర్వ దినాన సుబ్రహ్మణ్య అష్టకం 7 సార్లు పారాయణ చెయ్యాలి.

3. కుజునికి 7000 జపం, 700 క్షీరతర్పణ,70 హోమం , ఏడుగురికి అన్నదానం చేసేది.

4. ప్రతి దినము సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవాలి.

5. మంగళవారం రోజున ఎర్రని కుక్కలకు పాలు,రొట్టెలు ఆహారంగా వెయ్య0డి.

6. కుజగ్రహ దోష నివారణార్ధం కుమార స్వామి, నరసింహ స్వామి, విష్ణు మూర్తి, ఆంజనేయ స్వామి ఆలయాలు దేవాలయాలు దర్శించాలి.

7. కందులు,బెల్లం కలిపి ఆవు కి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీన రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం …

One comment

  1. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

    Om angarakaya namaha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *