Breaking News

గురు గ్రహముకి శాంతులు

గురు గ్రహ దోషానికి పరిహారములు

1. ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.

2. ఒక గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.

3. గురు వారం రోజున తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.

4.గురువుకి 16వేలు జపం, 16 వందలు క్షీరతర్పణం, 160 హోమం, 16 మందికి అన్నదానం చేసేది.

5.గురు గ్రహ దోషం పోవాలంటే గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.

6. గురువులకు సంబందించిన గ్రంధములు 41 రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.

8. గురు వారం రోజున బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీ రాశి కి ఏమి రెమెడీస్ చేసుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకోండి

  మీది ఏ రాశి అయితే ఆ రాశి కి సంబందించిన క్రింద లింక్ ను క్లిక్ చేసి ,రెమెడీస్ …

One comment

  1. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

    Good good good…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *