జాతి రత్నములు

జాతి రత్నములు ధరించు విధానం

1. నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో తెలుసుకొని (అనగా రాశి, లగ్నం, నక్షత్రం )దానిని ధరించుట మంచిది.

2. మంచి జాతి రత్నములు వేళ్ళ కు ధరించినపుడు నియమాలు పాటించాలి. పాటించని పక్షములో మంచికన్నా చెడే ఎక్కువ జరుగును. ధరించి ఉన్నపుడు  పర స్త్రీ సంభోగం, మైల, శవములు తాకుట, జూదము, బహిష్టులను తాకుట లాంటి దోషముల వల్ల జాతి రత్న ము లప్రభావము నశించును. అట్టి సమయమందు పౌర్ణమి నాడు రాత్రి మేకపాలు తెచ్చి , వాటితో శుద్ధి చేసేది. (లేదా) పసుపు నీళ్ళు తో శుద్ధి చేసి ,సాంబ్రాణి పొగ వేయవలెను..

3. జాతి రత్నములు మనం ధరించునపుడు ఎన్ని కారేట్లులో పెట్టుకోవాలంటే తొమ్మిది సంవత్సరముల లోపు పిల్లలకి ఒక కేరెట్ , పదునెనిమిది సంవత్సరములోపు వారు రెండు కేరెట్లు, ఆపై వారికి మూడు కేరెట్లు బరువు ఉండునట్లుగా ఉంగరము చేయించి, అడుగు భాగము ఆరత్నము శరీరమునకు తగులునట్లుగా ధరించ వలెను.

About Ashok Kanumalla

Ahsok

7 comments

 1. Deep analysis ….

 2. Uma naidu akkana

  Supper

 3. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

  Good information for all..

 4. ఆనంద్ జంపాని

  జాతి రత్నాలు గురించి తెలుసుకున్నాను,ధన్యావాదాలు

 5. nenu a stone vesukovali…

 6. Grate information
  Thank you very much

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *