తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి

1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ విధమైన రాయి గాని రత్నంగాని లేకుండానే ధరించాలి. (అలంకరణార్థం కాదని గుర్తించండి.)

2. ఏదైనా పుణ్యనది జలాన్ని 16 లీటర్లు మీ బెడ్ రూమ్ లో ఒక డబ్బాలో నింపి అట్టే పెట్టండి. సీల్ చేసి ఉండాలి.

3. ప్రతిరోజూ పటిక తో మీ దంతాల్ని శుభ్రపరుచుకోండి.

4. గురువారం ఉదయం సూర్యోదయం అయిన వెంటనే శివ దర్శనం చేయడం వల్ల గ్రహ బాధలు తొలగి,ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

5.ఆర్థిక బాధలు అంతరించడానికి బృహస్పతి మంత్రం లేదా యనీరం లేదా స్తోత్రం లేదా మెడలో చిహ్నం పెట్టుకున్న ఇబ్బందులు తొలగుతాయి.

6. పిల్లలను కొట్టి తిట్టి దారిలోకి తేవాలనుకోకండి, సహనం కొద్దీ నచ్చజెప్పితే మీకు ఆర్థిక బాధలు ఉండవు.

అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురిఅవుతూ ఉంటే ఈ రెమెడీస్ చెయ్యండి

1. పదిమంది గుడ్డివారికి గులాబ్ జామూన్లు తినిపించండి

2. గుప్పెడు శనగలు ముందురోజు రాత్రి నానబెట్టి, మర్నాడు ఉదయం పక్షులకు తినిపిస్తుండాలి. ఇలా 43 రోజులు చేయాలి.

3. నిత్యం ఒక తెల్లని టోపీ ధరించాలి. (చర్మంతో చేసినది కాదు)

4. వెండి గ్లాసులో మాత్రమే నీళ్ళు తాగుతుండాలి.

5. సింహద్వారం తలుపు మీద లంగరు బొమ్మ వేయించండి.అదృష్టం తప్పక మీ తలుపు తడుతుంది.

ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు – సూచనలు చూడండి. అపనమ్మకం పనికి రాదు.

1.రెమెడీలు శక్తివంతంగా ఫలితదాయకంగా ఉండాలంటే మాంసాహారం,అక్రమ సంబంధాలు పనికి రావు.
2. రెమెడీలు పాటిస్తున్నప్పుడు ఒట్లు వేయద్దు

3. ఏ రెమెడీ అయినా ఒకేరోజు ఒక్కటే పాటించాలి. చెప్పబడినవి అన్నీ చేసేసి ఇంకా ఫలితం కనపడదేం అని విసుక్కోరాదు. మీ తదుపరి జన్మ తేదీవరకు చూడాలి.

4.అన్ని రెమెడీలు, అందరి జాతకాలను దృష్టిలో ఉంచుకొని న్యాయంగా కూర్చబడ్డాయి. పనిచేయడం విషయంలో మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది, మేము బాధ్యులు కాము.

5.జాతకంలో సాధారణంగా దుష్ఫలితాలు కలిగించే గ్రహాలను బట్టి ఆయా రెమెడీలు చెప్పాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ శాంతులు(రెమెడీస్) పాటించి మీ ఆర్థిక సమస్యలు తొలగించుకొని,ఆర్థిక స్థితి మెరుగు పర్చుకుంటారని అని ఆశిస్తున్నా…

మీ
అశోక్ కనుమళ్ల

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి

లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. కర్పూరాజ లింగం: మానవులకు …

11 comments

 1. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకొని బయట పడే మార్గం గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

 2. Nijamga chala manchi chakkati remedies cheppinanduku meeku hrudayapoorvaka danyavadhamulu Sir

 3. Super and simple remedies any one can do without any doubt.
  Thank you expected more from you like these type of remedies.

 4. Super sir for wealth problems good remides

 5. Good wealth problems and simple remides . Excellent 👌👌👌

 6. Good massage

 7. మల్లికార్జున రావు ఊరందూరు

  Good

 8. Excellent

 9. Simple remedies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *