దేవతలకు దీపారాధన

దేవతలను వెండి దీపాలతో ఆరాధిస్తే ఫలితాలు:

1. మృత్యుంజయుడు – అకాల మృత్యునివారణ అవుతుంది.
2. శ్రీరాముడు – సోదరుల సఖ్యత కలుగుతుంది.
3. భైరవుడు – మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

4. దుర్గాదేవి – శత్రు కష్టాలు తొలగిపోగలవు.
5. గంగాదేవి – పాపాలు తొలగిపోగలవు.
6. తులసీదేవి – సౌభాగ్యాలు కలుగును.
7. శివపార్వతులు – దాంపత్యజీవిత సుఖం.
8. లక్ష్మీనారాయణులు – జీవన్ముక్తి కలుగును.

9.సరస్వతి – జ్ఞానశక్తిని పొందుతారు.
10. మహాలక్ష్మీ – దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.

 

About Ashok Kanumalla

Check Also

గరుడ పురాణం ఇంట్లో ఉంచి చదువుకోవచ్చా? మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే..

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు. …

18 comments

  1. Good information

  2. Raja Ramesh Reddy.Bandi

    👌👌🙏🙏
    Good news

  3. మంచి సందేశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు , 🙏🙏🙏

  4. మంచి ప్రాధాన్యత ఉన్న విషయాలు తెలుపుతున్నారు

  5. Excellent information

  6. Excellent information

  7. Good information

  8. Me karanam ga dachukune vastuvuni nityam upayogistunnam
    Adi bhagavantuni mundu
    Thank you

  9. Konijetisivaramprasad

    చాలా మంచి సమాచారం అందించారు,ధన్యవాదములు

  10. మోహన్ కిషోర్ నిమ్మా

    ఎలాంటి మంచి విషయాలు మరిన్ని తెలియజేయాలి అని కోరుకుంటున్నాను

  11. అక్షింతల పార్థసారథి

    థాంక్యూ అశోక్ గారు చాలా మంచి విషయాలు చెప్పినారు

  12. Dhulipalla Raghavendra Rao

    సమస్యకు తగిన దైవ ఆరాధనను తెలియచేశారు ధన్యవాదములు

  13. ఆలేటి హరి

    మంచి విషయాలు

  14. Akshi ntala. Sakuntala

    Chala Manchi vishayalu

    Many thanks for excellent in formation

  15. Chala manchi vishayalu chepparu meru. Danyavadalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *