నవ గ్రహాలకు దీపారాధన

నవ గ్రహాలను వెండి దీపాలతో ఆరాధిస్తే ఫలితాలు:

వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ నవ గ్రహాలకు పూజ చేస్తే  వారికి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును.

1. సూర్యుడు – శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
2. చంద్రుడు – తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
3. కుజుడు – రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
4. బుధుడు – బుద్ధివంతులు కాగలరు.
5. గురుడు – ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
6. శుక్రుడు – మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
7. శని – కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
8. రాహువు – సంపదలు కలుగుతాయి.
9. కేతువు – మంత్రసిద్ధి కలుగుతుంది.

About Ashok Kanumalla

Check Also

గరుడ పురాణం ఇంట్లో ఉంచి చదువుకోవచ్చా? మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే..

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు. …

14 comments

 1. Om surya devaya namaha

 2. Good information

  • మోహన్ కిషోర్ నిమ్మా

   మీరు చెపుతున్న విషయాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి సార్

 3. Raja Ramesh Reddy.Bandi

  Thank you for giving devotional and spiritual knowledge
  Sooo good.🙏

 4. K. Sreenivasulu

  Good news
  Tq very much 😊🙏🙏🙏

 5. Good information sir

 6. Supper infermastion

 7. Good information sir

 8. Guru nath reddy

  Good information

 9. Good information 👍

 10. Andarukalisi undalani alochistooo ee vishayalanu ento naipunyamga chepparu

 11. Padarthi Balaji

  ఈ విషయాలు చాలా మందికి తెలియవు మీరు మాకు తెలియజేసినందుకు థన్యవాదములు గురువు గారు

 12. Good Information, Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *