నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 5

ప్రతి రోజు మనం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి

1. మొకాళ్ళకు లోపల చేతులుంచి భోజనం చేసిన కీర్తి, అభివృద్ధి కలుగుతుంది.

2. ఉదయాన నిద్ర లేచేటప్పుడు కుడి వైపుకి తిరిగి లేవవలెను. నిద్ర లేవ గానే అర చేతిని చూచు కొనవలెను. తరువాత ఏ దేవుని స్తోత్ర మైన జపించాలి. పక్క దిగే ముందు చేతి తో నేలను తాకి,భూమాతను క్షమించమని అడగవలెను.

3. చేతి, కాలి గోళ్ళు సోమవారం, బుధవారం, గురువారం రోజున తీసుకోవాలి. ఫలితం:  లాభం,  మనశాంతి , ఆరోగ్యం, గౌరవం కలుగును. మంగళవారం ,ఆదివారం, శుక్రవారం ,శనివారం రోజులలో గోళ్ళు తీసుకొనరాదు. ఫలితం:  ధన వ్యయం, కలహములు, చిక్కులు,బికష్టాలు, వ్యాధి, దుర్వార్తా శ్రవణం మొదలగునవి జరుగును.

4. రాత్రిపూట పెరుగుతో తినరాదు ఆయుష్యూ తగ్గుతుంది .పగలు పెరుగు ,రాత్రి పాలు వాడిన జ్ఞానవృద్ధి, వీర్యవృద్ధి కలుగుతుంది .

5. భోజనానికి ముందు అరటిపండు, దోసపండు తినకూడదు.

6. చల్లబడిన ఆహారపదార్ధాలను మరల వేడిచేసి తినుట విషతుల్యము.

7. ఉదయాన్నే నిద్రలేచిన పిదప రాగి పాత్రలోని నీటిని త్రాగితే (రాత్రి రాగిపాత్రలో నీరు పోసి ఉంచాలి) ఆయుర్దాయము, ఆరోగ్యము ,యవ్వనము కలిగించును.

8. పడమర(లేక) ఉత్తరంగా (లేక) ఈశాన్యంగా కూర్చొని పళ్లు తోము కోవాలి. నిలబడి పళ్లు తోమ కూడదు.

9. భోజనము చేయునపుడు పాదములను తాకుట ,పొట్టను తాకుట, నిమురుట చేయరాదు.మీ దగ్గర డబ్బు నిలవదు,ఖర్చు అయిపోతుంది.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

22 comments

 1. Vande jagadguru

 2. స్వామి అద్భుతమైన విషయాలు తెలుపుచున్నారు

 3. Nice…. article

 4. ఆనంద్ జంపాని

  మంచి సందేశం తెలుసుకున్నాను అన్న

 5. మీరు చెప్పిన విషయాలను అనుసరించిన వలన నాకు మంచి ఫలితాలు వస్తున్నాయి… థాంక్స్ సార్..

 6. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

  నైస్ బాగుంది

 7. Good information Ashok sir Thank you

 8. Surendra babu k

  Good information swamy thank you

 9. విజయ్

  స్వామీజీగారికి ధన్యవాదాలు తెలుపుతూ
  తెలియని మన సంస్కృతి మరియు సంప్రదాయ
  పద్ధతులు తెలుపుతూన్న మీకు అభినందనలు

 10. Padma Avadanam

  చాల బాగా చెప్పారు తెలియని విషయాలు

 11. Padarthi Balaji

  చాలా మంచిగా వివరించారు

 12. Akshi ntala. Sakuntala

  Chalaaaa. Manchi vishayalu share chestunnaru B, r
  Subhodayam

 13. Good information

 14. It’s useful for us …. thanks annagaru

 15. K. Sreenivasulu

  Superabba

 16. Praveen Kumar dega

  Anna garu, thank you
  Good information.

 17. అక్షింతల పార్థసారథి

  Super m s g

 18. Dhulipalla raghavendrarao

  అందరికీ అవసరమైన మంచి విషయాలను తెలియచేసినావు సంతోషం

 19. Good Info and valuable content!!

 20. Super msg

 21. A ,minikrishna

  Super sar

 22. Very useful msg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *