నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 1

ప్రతి రోజు మనం చెయ్య వలసినవి,చెయ్య కూడనివి

1. సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం కానిదే నిద్ర పోకూడదు.

2. పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం , దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలం లభిస్తుంది. అదే గుప్త దానం.

3. మనం వాడే వస్తువులు కొన్ని విరిగి పోతూఉంటై. వాటిని వాడటం శ్రేయస్కరము కాదు. వాటిని పారవేయాలి. ఉదా: అద్దాలు, దేవుని ప్రతిమలు.

4. కుడి చేత్తో చేయాల్సిన పనులు ఎడమ చేతితో, ఎడమ చేత్తో చేయాల్సిన పనులు కుడిచేతితో చేయరాదు.

5. కాకి తలపై తన్నిన, తగిలిన దోషం, వెంటనే తలస్నానం చేసి, శివ దర్శనము చేసుకోవాలి. ఎక్కువ సార్లు అలా జరిగిన మూడు రకాల నూనెలతో దీపం వెలిగించాలి, మరియు శివునకు రుద్రాభిషేకం చేఇంచేది.

6. నూనె క్రింద పడితే శుబ్రం చేసుకోండి గాని దానిని ఎత్తి గిన్నెలో పోసుకొని వాడవద్దు.

7. చీకటి పడిన తర్వాత ఇల్లు వూడవరాదు.(చిమ్మ రాదు)

8. శనివారం రోజు నూనెతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేయరాదు.

9. యజ్ఞ యాగాదులకు పిలవకున్నను వెళ్ళవలెను. పెళ్ళికి పిలిస్తేనే వెళ్ళాలి. బంధువులుకాని యెడల వారి కర్మ క్రియలకు,భోజనాలకు పిలిచినా వెళ్ళరాదు. ఆ భోజనం చేయుట దోషం.

10. అరటి పండును తిన్న వెంటనే మజ్జిగ త్రాగరాదు.

About Ashok Kanumalla

Check Also

గరుడ పురాణం ఇంట్లో ఉంచి చదువుకోవచ్చా? మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే..

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు. …

17 comments

 1. Very very nice infermation sir

 2. సూపర్ సార్

 3. Jagadeesh Kumar

  ముఖ్యంగా తెలుసుకోవాసిన విషయాలే.. ధన్యవాదములు…

 4. ఆలేటి హరి

  Very good information

 5. నిత్య సత్యాలు
  తెలిపినందుకు
  స్వామిజీగారికి
  ధన్యవాదాలు 🙏

 6. Raja Ramesh Reddy.Bandi

  You are giving very valuable information to the society…
  Thank you soo much.

 7. చాలా మంచి విషయాలు తెలిపి నారు

 8. అక్షింతల పార్థసారథి

  Good morning బామ్మర్ది

  Good in formation అశోక్ గారు TQQQ

 9. Akshi ntala. Sakuntala

  Good morning

  Hai chla Bagudi msg

 10. Good information

 11. Praveen Kumar reddy

  Anna idi super anna
  Chala vishayalu cheppadu

  Nenu chala vishayalu thelusukonnanu. Mari kondariki theliyajestha anna

  JAI SRI RAM

 12. Superabba 👍👌👌👌👌🙏🙏🙏

 13. Ilantivi telusukovatam valla jnanam perugutundi
  10 mandilo kodikodiga viluva vastundi maku

 14. నిమ్మా మోహన్ కిషోర్

  అన్న చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీకు నా🙏🙏🙏

 15. Padarthi Balaji

  మాకు తెలియనివి తేలియజేస్తూ న్నారు మీకు కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *