నెమలి పించం శ్రీకృష్ణుడు ఎందుకు పెట్టుకుంటారు?

శ్రీ కృష్ణుడు అనగానే మనకు ఆయన శృంగార రూపం గుర్తుకు వస్తుంది. తర్వాత ఆయన 8 మంది భార్యలు, 16000 మంది ప్రియ భామలు,గోపికలు గుర్తుకు వస్తారు.

 

నరకాసురుడు అను రాక్షసుడు భైరవ పూజ చేయుటకు ,అతని గృహంలో 16000 మంది కన్యలను బందించినాడు. అపుడు కృష్ణుడు నరకాసురుడ్ని సంహరించి, ఆ కన్యలను వారి వారి రాజ్యాలకు వెళ్లమంటాడు. కానీ వారు వాళ్ళ రాజ్యాలకు వెళ్ళటానికి ఇష్టపడక శ్రీ కృష్ణుడు తో ద్వారక కు వచ్చి ఉండుటకు నిశ్చయించుకున్నారు. కృష్ణుడు వద్దు అంటే వారు ఆత్మాహుతి చేసుకుంటాము అంటారు. విధి లేక వారిని స్వీకరించి నాడు. అది కూడా రామావతరంలో రాముడు వనవాసం పోయినప్పుడు అక్కడి ఋషులు రాముని అందానికి ఇష్టపడి, మరు జన్మలో భార్యలుగా  జన్మించే వరం ఇమ్మంటారు. ఆ ఋషులే ఈ 16000 మంది భార్యలు.

కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారి ,అంటే ఏ స్త్రీని సంభోగం చెయ్యని వ్యక్తి అని అర్థం. అది ఎలా అంటే ఈ సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి ఒక్కటే. మగ నెమలి కంటి నీటిని త్రాగి ఆడ నెమలి గ్రుడ్డు పెట్టి పిల్లలను పొదుగుతుంది. అంటే మగ నెమలి ఆడ నెమలి ని తాకనుకూడా తాకదు. శ్రీకృష్ణుడు కూడా స్త్రీని సంభోగించ లేదు కాబట్టి పవిత్రమైన నెమలి ఈకను తలపై ధరించి లోకానికి తెలియ చేసాడు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ …

25 comments

  1. Nice information

  2. Raja Ramesh Reddy.Bandi

    Superrrrrr

  3. Dhulipalla raghavendrarao

    అందరికీ తెలియని కొత్త విషయాలు తెలిపారు సంతోషం

  4. A ,minikrishna

    ee satyalu andharu telusukivali. Super

  5. ఆనంద్ జంపాని

    Good message

  6. A ,minikrishna

    A,munikrishna

  7. A ,minikrishna

    ee satyalu. Andharu telusukovali super

    • Padarthi Balaji

      ఓకే చాలా మందికి ఈ విషయం తెలియదు మాకు మీరు ఈ విషయమును తెలియజేసినందుకు మీకు థన్యవాదములు

  8. అశోక్ దేవరకొండ

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి

  9. Akshi ntala. Sakuntala

    Om namo bhagavathe vasudevaya
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  10. Superr

  11. PadmaAvadhanam

    Good massage

  12. Grate

  13. Hare krishna…

  14. K. Sreenivasulu

    చాలా మంచి విషయాలు …Tq

  15. very good infermation for all

  16. Good message

  17. good massage

  18. Nijama miru cheppindi

  19. మంచి సందేశము మరియు మంచి పరిహారాలు చెపుతున్నారు అండి ధన్యవాదాలు

  20. Vishnuvardhanreddy

    Ashok garu ee mee website dwara maku chala teliyani kotha vishayalanu teliyachesthunnaru andi….doshalu vati parishkaralu maaku chala baga chepparu…Jathakam mariyu jeevana sarali patla mee kunna gyanamu varnanathitamu andi…mee salaha soochanala valla chala manchi jarigindhi… Thank u andi 🙏🏽👌🏽

  21. P. Sriharireddy

    Thank you teliyani chala vishayalu teliya chesaru thank you

  22. Hare Rama Hare Krishna

    Om Namo Bhagavathe Vaasudevayaaa namah

    ప్రస్తుత కాలంలో అందరూ శ్రీ కృష్ణ అనగానే ఒక play boy la Romantic గా నే చూస్తున్నారు..ఆహ్ అసత్యాలను వీడి నిజాలను తెలుసుకోవాలి.

    ఆయన ఒక పరమాత్మ ాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా

    ాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *