బల్లి పడితే ఏమి చెయ్యాలి – balli shastra in telugu


బల్లి పడుట వలన కలుగు శుభ అశుభములు.

కంచి వరద రాజస్వామి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి శరీరంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం.అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు, కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారిని తాకితే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ మరో నమ్మకం కూడా ఉన్నది.

అసలు ఈ కంచి లోని బల్లుల గురించిన పురాణ కధ తెలుసు కుందాం…….పూర్వం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులుండేవారు. వీరిద్దరూ నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు
శాపవిముక్తి కోసం వారు గౌతమ మహర్షిని ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ దేవాలయంలో ముక్తి లభిస్తుందని శాప విముక్తినిస్తాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. ఇలా కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది.

ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. అందుకే బల్లిదోషాలు కంచి ఆలయంలోని బల్లుల్ని తాకితే నివృత్తి అవుతాయని పండితులు ,పామరులు చెప్తున్నారు. ఏది ఏమి అయిన బల్లి పడితే దోషమా లేదా అనే అనుమానం వదిలేసి పెద్దలు చెప్పినవిధంగా దోష నివారణ చేసుకుంటే మంచిదేగా……

సర్వే జనా సుఖినో భవంతు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

23 comments

 1. Jagadeesh Kumar

  Thanks for the useful Information 👍👌…

 2. Raja Ramesh Reddy.Bandi

  Manchi vishayaalannee telusthuunnay
  Thank you

 3. అక్షింతల పార్థసారథి

  మీ పోస్ట్ లు సూపర్ గా ఉంటాయి

  మీరు చాలా చాలా మంచి విషయాలు

  మాకు చెప్తున్నారు గాడ్ బ్లెస్స్ యు

 4. ఇప్పటి వరకూ
  అందరం బల్లిమీద
  పడితే బంగారు
  బల్లి తాకిన వాళ్లను
  తాకితే ఆ దోషం
  పోతుంది అనుకునే
  వాళ్లం దోషం నివారణ చేసుకుంటే చాలని
  స్వామిజీగారు
  తెలియజేసినందుకు
  ధన్యవాదాలు తెలుపుతూన్నాను

 5. Nice information

 6. Guru nath reddy

  మంచి విషయాలు చెప్తున్నారు

 7. Valueble information

 8. It’s very nice information

 9. Asalu ee story teliyadu
  Altimate vishayalu cheptunnaru
  Me website chudatam ma adrustam

 10. బల్లి గురించి చాల బాగా తెలిపారు

 11. అద్బుతమైన మాటలు చెప్పారు అన్నగారు

 12. Sudheer Kollipara

  Manchi vishayam chepparu

 13. Akshi ntala. Sakuntala

  Me postelu super unntaiy

  Meru chala manchi vallu

  Good night

 14. P. Sriharireddy

  Good information thank you🌹

 15. Dhulipalla Raghavendra Rao

  Balli sastram gurinchi chakkaga vivarinchsru santhoshsm

 16. Good message

 17. Prabhakar mamuduru

  Good message sir

 18. నిమ్మా మోహన్ కిషోర్

  అన్న మంచి మంచి విషయాలు తెలియని ఎన్నో విలువైన సమాచారం అందిస్తున్నారు సార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *