బుధ గ్రహనికి శాంతులు

బుధ గ్రహ దో షా నికి పరిహారములు

1. బుధ గ్రహ దోషం పోవాలి అంటే బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.

2. బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా:రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.)

3. బుధ గ్రహం బాగాలేనపుడు నపు0సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి.

4. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం ఐదు మార్లు పారాయణ చేయగలరు.

5. బుధ వారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి.

6 బుధునికి 17వేలు జపం, 17 వందల క్షీరతర్పణం, 150 హోమం, 17 మందికి అన్నదానం చేసేది.

7. బుధవారం రోజు పెసలు,అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు.

8. ఒక రాగి ముక్కకి పెద్ద రంద్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను.

9. తులసి మాలను పదిహేడు బుధ వారములు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించండి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీన రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం …

One comment

  1. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

    Om budaya namah…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *