మంగళ శుక్ర వారాలలో డబ్బు ఎవరికి ఇవ్వకూడదా ?

ఇది మన భారతీయ పురాతన సంప్రదాయం, దీనికి నిగూడ అర్థం ఉంది.

దాచిన ధనాన్ని ఖర్చు పెడితే, మరల సంపాదించడం కష్టం కదా.
అందుకే ధనాన్ని బాగా ఖర్చు చేసే వాళ్ళని ఆపడానికి మంగళ వారం, శుక్ర వారం కలిసి వస్తాయి కాబట్టి ఆ రోజు ఖర్చు పెట్టటం, అప్పు ఇవ్వటం చెయ్యకూడదు అంటారు.కొన్ని మంచి జరగాలి అంటే మనమే కట్టుబాట్లు, నియమాలు ఏర్పర్చు కోవాలి. మనకున్న సంప్రదాయాలు , ఆచారాలు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నవే.
దీని వలన మనకు మంచే జరుగుతుంది కాని చెడు జరగదు. అందుకే మనం ఇలాంటి ఆచారాలు పాటించాలి. అలా అని అవసర సమయాలలో ఇలాంటి ఆచారాలు పాటించనవసరం లేదు అని స్మృతులు, శాస్త్రాలు, గ్రంథాలు ,పురాణాలు చెబుతున్నాయి.

కాబట్టి మంగళ శుక్ర వారాలలో డబ్బు ఇచ్చిన నష్టం కలగటం అనేది నిజం కాదు కాబట్టి ఇవ్వవచ్చును. అయిన మంగళ శుక్ర వారాలలో డబ్బు ఇవ్వకుండా మన సంప్రదాయం పాటించటం మంచిదే కదా ?

 

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

7 comments

  1. Balaji Padarthi

    Superrrr

  2. పరిస్థిని, అవసరాన్ని మరియు సమయస్వాపూర్తి ని అనుకూలంగా నడుకోవలి…..మంచి విషయాలు చెబుతున్నారు…. థాంక్స్ సార్ మీరు…

  3. పరిస్థిని, అవసరాన్ని మరియు సమయస్వాపూర్తి ని అనుకూలంగా నడుచుకోవాలి…..మంచి విషయాలు చెబుతున్నారు…. థాంక్స్ సార్ మీరు…

  4. Nijama i dont know really…

  5. మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *