Breaking News

రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చా ?

పవిత్ర రుద్రాక్షలు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు ధరించవచ్చు.

విష్ణు భక్తులకు యజ్ఞోపవీతం ఎంత గొప్పదో శైవ భక్తులకు రుద్రాక్ష అంత గొప్పది.

 

బ్రహ్మ సంతతిగా చెప్పుకునే శైవ వైష్ణువులందరికి రుద్రాక్ష దారణీయమే.4 వర్ణాల వాళ్ళు ధరించవచ్చు. వైష్ణవ సంప్రదాయాలకున్న మడి, ఆచారాలు శైవులకు ఉండవు.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉన్న శివలింగాన్ని కులాచార నియమం లేకుండా చేతులతో తాకి ఆత్మానందాన్ని పొందవచ్చు. రుద్రాక్ష అనగా శివుని కన్ను అని అర్థం.శివుడిని తాకవచ్చు అన్నప్పుడు ,శివుడి కన్ను ధరిస్తే తప్పులేదు కధ.

ఈ రుద్రాక్షలు 1 ముఖం నుంచి 16 ముఖాలుగా ఉంటాయి.ఒక్కో రుద్రాక్ష ధరిస్తే ఒక్కో మంచి జరుగుతుంది.ఏక ముఖి రుద్రాక్ష చాలా మంచిది ధరిస్తే, కానీ దొరకటం కష్టం.మొదట మనిషికి దేవునిపై నమ్మకం ఉండి రుద్రాక్షలు దరిస్తేనే దాని ఫలితం ఉంటుంది.కేవలం రుద్రాక్షలు ధరించిననంత మాత్రాన మంచి జరుగదు. దానిని పవిత్రంగా చూసుకోవాలి.శివుణ్ణి మనం దరిస్తున్నాం అన్న నమ్మకం ఉండాలి.రుద్రాక్షలను ఉంగరాలుగా ధరించరాదు. రుద్రాక్ష మాల ధరించి భార్యతో సంగమం చేయరాదు. ఒకరి రుద్రాక్షలు మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష మాల ధరించి నిద్ర పోకూడదు. స్త్రీలు బహిష్టు అయినపుడు తీసివేయ్యాలి.

రుద్రాక్షలు తెలిసి ధరించిన, తెలియక ధరించిన రుద్రాక్షాల మహత్యం అనుభవంలోకి వస్తుంది. తప్పుడు మార్గాన నడిచే వారు, సత్ప్రవర్తన లేని వారు, దూరాచార మనస్కులు ఈ రుద్రాక్షలు ధరిస్తే పరివర్తన చెంది, మంచి వారుగా మారుతారు అని భారతీయుల విశ్వాసం. స్కంద పురాణం, శివ పురాణాలు కూడా ఇదే చెబుతాయి. రుద్రాక్షలు సోమవారం రోజు మంచి ముహూర్తం చూసుకొని ధరిస్తే కోరిన కోరికలు తీరుతాయి అని మన పురాణాలు, స్మృతులు చెబుతున్నాయి.

సర్వే జనా సుఖినో భవంతు.

 

 

About Ashok Kanumalla

Ahsok

14 comments

  1. Tq Ashok gaaru

  2. Good Information

  3. Thanks Ashok garu

  4. Good information

  5. Good information 👍

  6. రుద్రాక్ష గురించి చాల బాగా తెలిపారు థాంక్స్

  7. Raja Ramesh Reddy.Bandi

    Realistic news
    👍👌🙏

  8. హరి ఆలేటి

    రుద్రాక్షలు ధరించిననంత మాత్రాన మంచి జరుగదు. ఇది నిజం

  9. Me message kosam aeduru chustunam

    Nta chakkati vishayalu maku cheptunnaro

  10. నిమ్మా మోహన్ కిషోర్

    దేనికైనా నమ్మకం ముఖ్యం రుద్రాక్షలు విలువ తెలియనివాళ్లకు ఏదైనా ఒక్కటే అన్న మీరు చెప్పినవిష్యలు చాలా బాగా చెప్పారు

  11. Nice infermation for al devoties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *