వాస్తు విషయములు – 1

మనం నివసించు ఇంటికి వాస్తు ఎలా వుండాలి అంటే –

1. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ 4 వైపులా వీధి పోట్లు ఉన్న మంచిది. తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోష0.

2. బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచిన మంచిది.

3. తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.

4. మూడు పసుపు కొమ్ములు, పసుపు దారంతో షాపు గుమ్మానికి వ్రేలాడదీసిన. దృష్టి దోషం పోయి వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

5. ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన వారి ఫోటోలు పెట్టరాదు. దేవుళ్ళ ఫోటోలను పెట్ట వలెను. వీలుంటే వినాయకుని ఫోటో పెట్టండి.

6. ఇంటి గోడలు కట్టేట్టపుడు మేస్త్రీలు, పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు రంద్రములు వేస్తువుంటారు.వాటిని అవసరం తీరగానే ఆ రంధ్రములు మూసి వెయ్యాలి.

7. వాయువ్యం పెరిగిన, లేదా మూతపడిన ఇంకా వాయువ్య దోషాములు ఉన్న వాయువ్యంలో వాయు పుత్రుడైన ఆ0జనేయుని పటం కాని విగ్రహం కాని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గిపోవును.

8. పడమర వైపు స్థలం కొనుక్కొన్న భార్యకు అనారోగ్యం, నష్టం కలుగును.

9. ఈశాన్యంలో బరువు ఉంచ కూడదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.

10. దేవాలయముల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించు కొనరాదు. ఉండరాదు.

About Ashok Kanumalla

Ahsok

Check Also

బెడ్ రూమ్ లో చేయవలసినవి చేయకూడనివి ఏంటో తెలుసా మీకు

1. బెడ్ రూంలో లో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఏ దిక్కు …

31 comments

 1. చంద్రశేఖర్ తిరుమలశెట్టి

  For very good house remedies…

 2. ఆనంద్ జంపాని

  మంచి విషయాలు గురించి తెలుసుకున్నాను,మీకు ధన్యవాదాలు

 3. Super….

 4. PadmaAvadhanam

  Supper

 5. K. Sreenivasulu

  Thank you Ashok gaaru… Chala manchi vishyalu chepparu…, 🙏🙏🙏

 6. Very good info Anna keep it up anna thank u

 7. Good information

 8. Raja Ramesh Reddy.Bandi

  Very useful information

 9. Thanks for the valuable information Ashok sir .I exactly followed the above guidelines

 10. విలువైన సందేశాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

 11. అక్షింతల పార్థసారథి

  థాంక్యూ బామ్మర్ది చాలా బాగా చెప్పారు
  గుడ్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్

 12. Surendra babu k

  Ok supet information swamy

 13. Good infermation

 14. Super sir good explanation

 15. Sir good explanation tq..

 16. Nice

 17. ఆలేటి హరి

  ఈ వాస్తు విషయాలు మనందరికి చాలా అవసరం. ఈ విషయాలు తెలియచేసిన అశోక్ కి ధన్యవాదములు

 18. Manchi vishayalu intlo unde telusukogalugutunnaduku
  Meku danyavadalu

 19. Akshi ntala. Sakuntala

  Very good message
  Superrrrrrrrrrrrrrrrrrr

 20. Thank you Ashok gaaru… Chala manchi vishyalu chepparu…, 🙏🙏🙏

 21. Dhulipalla Raghavendra Rao

  Good information

 22. VENKATA SESHA GURU RAJA

  వాస్తు గురించి ముఖ్య సమాచారాన్ని లఘువుగా అందిచ్చినందుకు మీకు ధన్యవాదములు అన్న గారు

 23. Very good information Ashok

 24. Hare krishna good information swami

 25. Good bagundi e matter

 26. Praveen Kumar reddy

  Thanks anna, manchi vishayam cheppadu.

  JAI SRI RAM

 27. మల్లికార్జున రావు ఊరందూరు

  ధన్యవాదాలు, అందరూ తెలుసుకోదగిన విషయాలు.

 28. వాస్తు గురించి చాల చక్కగా చెప్పారు అండి ఇంకా ఇలాంటి సూచనలు కావాలి అండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *