వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ఇవి చేసుకోండి.
1. ఎర్రని దారానికి రాగిబిళ్లను (మీ ఇష్టదైవం ఉంటే ఇంకా శ్రేష్ఠం) వేలాడదీసి మెడలో ధరించండి.
2. గణేశారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు.
3. పంచదార కలిపిన కప్పుడు కాచని పాలు, రేగు చెట్టు మొదట్లో 41 రోజులు పోసి రండి.
4. కలబంద వేళ్లు తలకిందులుగా మీ వ్యాపార ప్రదేశంలో వేలాడదీయాలి.
మీకు వ్యాపారంలో స్థిరమైన ఆదాయం లభించకపోతే ఇవి చేసుకోండి.
1. ఎవరూ చూడని/వెళ్ళని ఎడారి లాంటి ప్రదేశంలో వెదురుగొట్టాన్ని ఒకదానిని చక్కెరతో నింపి పాతిపెట్టిరండి.
2. వెండి గొలుసు మెడలో ధరించండి.
3. దుర్గాదేవి ఆరాధన మొదలు పెట్టి కొద్ది రోజులు చేయండి.
4. పండ్లు, స్వీట్స్ ఇచ్చి, ఎనిమిదేళ్ళ కన్యల పాదాలు తాకి వారి ఆశీస్సులు పొందండి.చిన్న పిల్లల పాదాలు తాక కూడదు కదా. అనుకోకండి అక్కడ అమ్మ వారిని తల్చుకోండి.
ఉద్యోగంలో స్థిరత్వం లోపించడం జరుగుతుంటే ఇవి చేసుకోండి.
1. ఏదీ ఉచితంగా పుచ్చుకోకండి. దేవాలయాల వెలుపల బిచ్చగాళ్లకు చిల్లర పైసలు దానం చేయండి.
2. ఎడం వైపు జేబులో వృత్తాకారపు వెండి రింగు (చిన్నది) ఉంచుకోండి.
3. ఇంట్లో నలుచదరపు బంగారపు దిమ్మ చిన్నది ఉండేలా చూసుకోండి.
4. ఎనిమిది కిలోల మినుగుల్ని పారే నదిలో పోసి ప్రవహింపజేసి రండి.
Nice information 👌👌👌👌
అందరికీ తెలియని
కొత్త విషయాలు చెప్తున్నారు
మంచి సందేశం థాంక్యూ
మంచి పరిహారాలు
చెప్పినందుకు ధన్యవాదాలు
Yevariki theliyani chala manchi vishayalu yentho upayogapade vishayalu sulabhamaina remides cheputhunnanduku thankq very much Sir
Good information
Super information