శివలింగార్చన స్త్రీలు చేయవచ్చా

శివలింగార్చన పురుషులు, స్త్రీలు అందరూ చేయవచ్చును.వారి వారి సంప్రదాయాలతో శివలింగ పూజ చెయ్యవచ్చు. కేవలం శివయనమః అనే నామంతో అభిషేకం చేసిన ఆయన భోళా శంకరుడు కధ మనకోరికలు తీరుస్తాడు.

 

శ్రీ శివ పురాణంలో ఈ వాక్యాలు ఉన్నాయి. అవి ” బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రాది సర్వులు శివలింగాన్ని, వారి వారి విధానాలతో పూజించాలి, ఓ మునులారా ఇన్ని మాట లెందుకు పురుషులే కాక స్త్రీలు కూడా శివారాధనకు అధికారులే” అని చెప్పబడినది. అయితే కొన్ని గ్రంధాలలో బాణ లింగాన్ని , సాలగ్రామం స్త్రీలు ఆరాధించారదని చెపుతున్నాయి. పార్థివ లింగ, వెండి లింగ పూజ, రజత లింగ పూజ చేయవచ్చు. పాద రస లింగం మాత్రం ద్విజులు చెయ్యాలి.

శివాభిషేకం చెయ్యటం వలన కలుగు ఫలితాలు :

తులసితీర్థం – మనశాంతి
పెరుగు – వంశాభివృద్ది
పాలు – దీర్ఘఆయువు
చక్కెర – శత్రు జయం
నెయ్యి – స్వర్ణం లభిస్తుంది
తేనె – విద్య, సంగీత వృద్ధి
పన్నీరు – ఐశ్వర్య ప్రాప్తి
విభూది – సర్వ రోగ నివారిణి
చందనం – ధనాభివృద్ది
పంచామృతాలు – దేహ దారుడ్యం
నిమ్మ రసం – మరణ భయహరం
పువ్వులు – సుఖం
అరటిపళ్ళు – వ్యవసాయ అభివృద్ధి
అన్నం – పెళ్లి, పదవి యోగం
పంచలోహ జలం – మంత్రబలం
కస్తూరి – కార్య జయం
దానిమ్మ రసం – శత్రు వసీకరణ
సుగంధ ద్రవ్యాలు – ఆయుష్షు

ఈ విధంగా అభిషేకాలు చేసుకొని మీరు అందరూ కోరికలు తీరి సంతోషంగా వుండాలని కోరుకుంటూ….
సర్వే జన సుఖినో భవంతు

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

16 comments

 1. Good information

 2. అక్షింతల పార్థసారథి

  Super super super super super

  Super super super super super

  Super super super super super

  Super super super super super

 3. K. Sreenivasulu

  Nice … Tq sir

 4. ఆలేటి హరి

  శివోహం శివోహం. అంత ఈశ్వరేచ్ఛ. గుడ్ వన్ అశోక్ జి

 5. Raja Ramesh Reddy.Bandi

  You are doing great job by giving such a valuable informatio
  👌👌

 6. Good super valuble information givenTq.

 7. చాలామంచి విషయాలు తెలుపుతున్నారు థాంక్స్

 8. చాలామంచి విషయాలు చెప్పినారు అందరికి ఉపయోగకరమైనవిగా ఉన్న వి

 9. Akshi ntala. Sakuntala

  Thank u for giving

  Useful information

 10. Aaaha sulabhamaina margalu
  Dabbulu levu pooja aela ani alochinchanavasam ledu
  Manasanti manishiki mukyamu
  Grate meru kastanni alochinche varemoo

 11. మంచివివరణలు ఇస్తున్నందుకు ధన్యవాదములు

 12. మోహన్ కిషోర్ నిమ్మా

  చాలా మంచివిషయం తెలియజేశారు సార్

 13. Praveen Kumar reddy

  OM NAMAH SHIVAYA

 14. Padarthi Balaji

  Superrrr Superrrr Superrrr

 15. P. Sriharireddy

  Thank you🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *