సింహ రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి.

ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి..
సింహ రాశి : పేరులో మొదటి అక్షరం – మా,మి, మూ,మే, మో, టా, టీ,టూ,టే

నక్షత్రం : మఖ 4 పాదం, పుబ్బ 4 పాదములు వారు, ఉత్తర 1వ పాదము వారు

1. ఈ రాశివారు స్వంత ఇంట్లో కిచెన్ నిర్మాణం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణాగ్నేయంలో స్టా (అగ్ని) వెలగాలి. లేకుంటే భార్యకు గుండెకు అనారోగ్యం రాగలదు.

2. వీరికి చంద్రుని సంబంధ వస్తువులు ఇంట్లో నిల్వ ఉండకూడదు.

3. గోధుమ రొట్టెలు బాగా తినాలి.

4. ఈ రాశివారు చేసిన బాసలు నిలబెట్టుకోవలసిందే. తప్పదు. లేకపోతే మేలుకన్న కీడే ఎక్కువ జరుగుతుంది.

5. అగ్నితత్వానికి చెందినందున కొబ్బరినీరు బాగా తాగాలి.

6. వీరికి రక్తపోటు బాధ (బి.పి.) కూడా 45 సం||రాల్లో వస్తుంది.

7. ఎవరికీ భయపడొద్దు. ధైర్యంగా ప్రతి పని చేయాలి

8. ఏ పనిచేసినా, అందరికీ సమాన న్యాయం చేయాలి.

9. ఎప్పుడూ ఓ వ్యక్తి కి మిగిలేలా అన్నం వండించి బీదవారికి పెట్టాలి.

10. గోధుమలు, మిరపకాయలు, బంగారంతో వ్యాపారం పనికిరాదు.

11. నలుపు-నీలం రంగులు వాడరాదు.

12. గురు శాపం/గురు దోషం తగిలేలా ప్రవర్తించరాదు.

13. ఇంద్రనీలం ధరించరాదు

14. కొవ్వు పదార్థాలు తినరాదు.

15. భార్యతో తగవులు పడరాదు.

16. తూర్పు దిశగా ఎరుపు రంగు పూల మొక్కలు పెంచుకోవాలి.

About Ashok Kanumalla

Ahsok

Check Also

మీన రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం …

4 comments

  1. హరి ఆలేటి

    Ok ashok ji

  2. Nice information 👌👌👌👌

  3. Good information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *