Breaking News

ఇంతవరకు చూడని అర్ధనారీశ్వరుడు అద్భుతమైన పెయింటింగ్

ardhanareeswarudu
The amazing art of Ardanaareeswarudu

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా, ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది.

Ardanaareswarudu
Ardhanareeswara is a wonderful painting that has never been seen before

About Ashok Kanumalla

Ahsok

Check Also

50 వేల కళ్యాణ తిలకలతో పద్మావతి అమ్మవారు అరుదైన ఫోటో

Rare Art of Lord Padmvathy Ammavaru created with 50000 “Thiru Namas” (click the image to …

3 comments

  1. Wow superrrr om namahshivaya

  2. Spr explanation

  3. మోహన్ కిషోర్ నిమ్మా

    🙏🙏🙏👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *