Ayyappa Stotram in Telugu-అయ్యప్ప స్తోత్రం

Ayyappa Stotram in Telugu
Swamiye Saranam Ayyappa Stotram in Telugu

 

 

అరుణోదయసంకాశం నీలకుండలధారణం |
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ || ౧ ||

చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం చ దక్షిణే | [*చిన్ముద్రాం దక్షిణకరే*] విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ || ౨ ||

వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణం |
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనమ్ || ౩ ||

కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననం |
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనమ్ || ౪ ||

భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితం |
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనమ్ || ౫ ||

ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రం |

About Ashok Kanumalla

Ahsok

Check Also

Anjaneya Sahasranama Stotram in Telugu- ఆంజనేయ సహస్రనామ స్తోత్రం

    ఓం అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్ర మన్త్రస్య శ్రీరామచన్ద్రఋషిః  అనుష్టుప్ఛన్దః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా  హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం  …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *