God Images

All god Hd images, God wallpapers,
God Png images

అద్భుతమైన కనుల పండగ చేసే సహస్ర లింగేశ్వరుడు

ఈ శివలింగం లో చిన్నచిన్న శివలింగాలు వెయ్యి(1000) ఉన్నాయి .అంటే మనం ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే వేయి సార్లు శివలింగములకు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలం వస్తుంది. పది సార్లు ప్రదక్షిణం చేస్తే పదివేల శివ లింగాలకు ప్రదక్షణ చేసిన ఫలితం వస్తుంది. ఒకే దగ్గర మీరు పూజ ప్రదక్షణ చేసుకోవడం కొరకు అందరికీ ఆ పుణ్యఫలం లభించాలని సదుద్దేశంతో ఈ శివలింగాన్ని తయారు చేయడం జరిగింది.ఈ శివలింగం గూడూరులోని సాయి సత్సంగం …

Read More »

శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) ఎద్దువాహనంపై అద్భుతమైన చిత్రాలు

  శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. …

Read More »

ఇంతవరకు చూడని అర్ధనారీశ్వరుడు అద్భుతమైన పెయింటింగ్

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. …

Read More »

బంగారు వర్ణంతో అద్భుతమైన దశ సహస్ర లింగేశ్వరుడు

  రావణాసురుడు ప్రతిరోజు కోటి శివలింగానికి పూజ చేసే వారట ! ప్రతి ఒక్కరూ అన్ని శివలింగాలు పూజ చేయడం చాలా కష్టం కదా ! అందుకని ఈ శివలింగం లో చిన్నచిన్న శివలింగాలు 10,000 ఉన్నాయి .అంటే మనం ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే పది వేల శివలింగములకు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలం వస్తుంది. పది సార్లు ప్రదక్షిణం చేస్తే లక్ష శివ లింగాలకు ప్రదక్షణ చేసిన ఫలితం …

Read More »