పండగలు

వినాయకచవితి ఎలా చేసుకోవాలి?వినాయకునికి ఆ రోజు ఏ పత్రాలతో పూజ చెయ్యాలి? ఏ నైవేద్యం పెట్టాలి?

వినాయకచవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయకచవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘భక్తా! నీ కోరికేమి ?’ అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు …

Read More »

krishna ashtami in telugu-కృష్ణాష్టమి

కృష్ణ జన్మాష్టమి  శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.      

Read More »

రక్షా బంధం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోండి

ర‌క్షాబంధ‌న్ అంటే సోద‌రులు, సోద‌రీమ‌ణుల పండుగే కాదు… భార్యాభ‌ర్త‌ల పండుగ కూడా..!   ర‌క్షా బంధ‌న్‌… ఈ పేరు చెబితే చాలు. అన్నాచెల్లెల్లు, అక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య ఉన్న ప్రేమానుబంధాలు, ఆప్యాయ‌త‌లు గుర్తుకు వ‌స్తాయి. శ్రావ‌ణ పూర్ణిమ రోజున వ‌చ్చే ఈ పండుగ‌ను కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ జరుపుకుంటారు. అక్క‌లు, చెల్లెల్లు త‌మ త‌మ్ముళ్లు, అన్న‌ల‌కు రాఖీల‌ను క‌ట్టి, వారికి స్వీట్ తినిపించి, …

Read More »

తొలి ఏకాదశి రోజు ఏమి చెయ్యాలి ?

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలసముద్రంపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా చెబుతారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ‌                       తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం …

Read More »