రత్నాలు & రుద్రాక్షలు

రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చా ?

పవిత్ర రుద్రాక్షలు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు ధరించవచ్చు. విష్ణు భక్తులకు యజ్ఞోపవీతం ఎంత గొప్పదో శైవ భక్తులకు రుద్రాక్ష అంత గొప్పది.   బ్రహ్మ సంతతిగా చెప్పుకునే శైవ వైష్ణువులందరికి రుద్రాక్ష దారణీయమే.4 వర్ణాల వాళ్ళు ధరించవచ్చు. వైష్ణవ సంప్రదాయాలకున్న మడి, ఆచారాలు శైవులకు ఉండవు.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉన్న శివలింగాన్ని కులాచార నియమం లేకుండా చేతులతో తాకి ఆత్మానందాన్ని పొందవచ్చు. రుద్రాక్ష అనగా శివుని కన్ను అని అర్థం.శివుడిని …

Read More »

అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య తేడా తెలుసుకోండి

అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య తేడా తెలుసుకోండి ఇలా: 1. ఒక గిన్నెలో నీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు ఐతే నకిలీది మునగదు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీది . 2.  ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి 3. రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు …

Read More »

ఏకముఖి రుద్రాక్ష – రకాలు -yekamukhi rudraksha

ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.   1. – శ్వేత వర్ణ ఏకముఖి – వ్యాధుల నుండి విముక్తి.   2 – రక్తవర్ణ ఏకముఖి – బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .   3 – పీతవర్ణ ఏకముఖి – భోగము మరియు మోక్షమును ప్రసాదించును.   4 – …

Read More »

జాతి రత్నములు

జాతి రత్నములు ధరించు విధానం 1. నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో తెలుసుకొని (అనగా రాశి, లగ్నం, నక్షత్రం )దానిని ధరించుట మంచిది. 2. మంచి జాతి రత్నములు వేళ్ళ కు ధరించినపుడు నియమాలు పాటించాలి. పాటించని పక్షములో మంచికన్నా చెడే ఎక్కువ జరుగును. ధరించి ఉన్నపుడు  పర స్త్రీ సంభోగం, మైల, శవములు తాకుట, జూదము, బహిష్టులను తాకుట లాంటి దోషముల వల్ల …

Read More »