జాతకాలు

నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 1

ప్రతి రోజు మనం చెయ్య వలసినవి,చెయ్య కూడనివి 1. సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం కానిదే నిద్ర పోకూడదు. 2. పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం , దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలం లభిస్తుంది. అదే గుప్త దానం. 3. మనం వాడే వస్తువులు కొన్ని విరిగి …

Read More »

నవ గ్రహాలకు దీపారాధన

నవ గ్రహాలను వెండి దీపాలతో ఆరాధిస్తే ఫలితాలు: వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ నవ గ్రహాలకు పూజ చేస్తే  వారికి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. 1. సూర్యుడు – శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది. 2. చంద్రుడు – తేజోవంతులు, కాంతివంతులు కాగలరు. 3. కుజుడు – రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. 4. బుధుడు – బుద్ధివంతులు కాగలరు. …

Read More »

కేతు గ్రహముకి శాంతులు

కేతు గ్రహ దోషములకు పరిహారములు   1. వినాయక చవితి రోజున గణేషుని విశేషంగా పూజించుట. 2. ఒక 3 మంగళ వారములు ఖర్జూరం పేదలకు పంచవలెను. 3. మూగ జీవాలైన కుక్కలకు,గుర్రములకు ఏ ఆహారాన్ని అయినా పెట్టవలెను 4. కాళహస్తి కి వెళ్లి కేతు గ్రహ దోష నివారణార్ధం “కాలసర్ప రాహు,కేతు దోష పరిహార పూజ” జరిపించండి. 5. కేతువుకి 7 వేలు జపం+7 వందలు క్షీరతర్పణం+70 హోమం+7 …

Read More »

జాతి రత్నములు

జాతి రత్నములు ధరించు విధానం 1. నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో తెలుసుకొని (అనగా రాశి, లగ్నం, నక్షత్రం )దానిని ధరించుట మంచిది. 2. మంచి జాతి రత్నములు వేళ్ళ కు ధరించినపుడు నియమాలు పాటించాలి. పాటించని పక్షములో మంచికన్నా చెడే ఎక్కువ జరుగును. ధరించి ఉన్నపుడు  పర స్త్రీ సంభోగం, మైల, శవములు తాకుట, జూదము, బహిష్టులను తాకుట లాంటి దోషముల వల్ల …

Read More »

వివాహ వివరణలు

పెళ్లి సమయంలో పాటించవలసిన 6 ముఖ్యమైన విషయములను జాగ్రత్తగా గుర్తుంచుకో వలెను. వివాహ విషయముల గురించి: 1. ఒకే సంవత్సరము గాని, ఒకే కాలమందు గాని సహోదరిలకు(అక్క చెల్లెళ్ళ కు) వివాహము చేయరాదు.అలా చేసిన ఒకరు వితంతువ అగును. 2. వివాహం జరుగునపుడు తలంబ్రాలలో బియ్యంతో పాటు గులాబీ రెక్కలు,పూలు వేయుట చెయ్యరాదు. అలా చేసినందు వల్ల భార్య భర్తలకు ఈ జన్మలో కాని మరు జన్మలో కాని తగవులు …

Read More »