ధర్మ సందేహాలు

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా ఇష్టం దానిని వేయాలి. 2. శ్రీ వేంకటేశ్వరస్వామికి :  వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను. 3. ఆంజనేయస్వామికి :  అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ ,సింధూరంతోనూ పూజించాలి. తమలపాకుల మాల వేస్తే చాలా మంచిది. 4. లలితాదేవికి :  క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన …

Read More »

రుద్రాక్ష దీపం అంటే ఏమిటి ? రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి ? రుద్రాక్ష దీపం వెలిగించినందువలన ఫలితం ఏమిటి

ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవునేతిని గాని వేసి రెండు ఒత్తులు వేసి, దీపం వెలిగించండి. దీనినే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది. “ప్రదోషకాలే శివనామ స్మరణ సకలపాపహరణం “  ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే …

Read More »

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి మీ శక్తిమేర పూజలు చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదీగాక శివుడు బోలా శంకరుడు అడిగిన వెంటనే కోరికలు తీరుస్తాడు కాబట్టి  పూజలు చేసుకొని సంతోషంగా ఉండండి. ఓం నమశ్శివాయ. 1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, ఆయన పేరు తోనే …

Read More »

మీ కోరికలు నెరవేరాలి అంటే కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలో తెలుసుకోండి

  1. బియ్యాన్ని దానం చేస్తే –సకల పాపాలు తొలుగుతాయి. 2. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది. 3. బంగారం దానం చేస్తే – సర్వదోషాలు తొలుగుతాయి. 4. పండ్లను దానం చేస్తే – బుద్ధి, సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే – ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోయి, ఆరోగ్యంగా జీవిస్తారు. 7. పాలు దానం …

Read More »

కార్తీక మాసంలో ఏ ఏ నియమాలు పాటించాలి ? ఏ సమస్యకు ఏ స్తోత్రం పఠించాలి

ఈ కార్తీక మాసం శివుడు,విష్ణువు ఇరువురి కి విశేషమైన మాసం .కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది అని మన పూర్వీకులు చెప్పారు. కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన చాలా మంచిది. నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసంలో ఆదివారములు చేసే పూజలు …

Read More »

తెల్ల జిల్లేడు ( శ్వేతార్క) గణపతిని పూజిస్తే జీవితంలో అన్ని ఆశలు నెరవేరుతాయా

వృక్షజాతిలో తెల్ల జిల్లేడు చెట్టు చాలా విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ తెల్ల జిల్లేడు చెట్టు కు దూరంగా ఉంటారు. జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది …

Read More »

భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చా ? స్వర్గానికి నేరుగా వెళ్లాలంటే రోడ్ మార్గం ఎక్కడుందో తెలుసా

1. భారతంలో పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. కొంత మంది పరిశోధకులు కూడా నిజమే అంటున్నారు. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదేనట. 2. మన భారతదేశంలో బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే దాదాపుగా ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. 3. ఈ గ్రామం చివరన …

Read More »

ఐశ్వర్య దీపం అంటే ఏంటి ? ఐశ్వర్య దీపం పెడితే ధనం వస్తుందా ? ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ?

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం, ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకోండి. మీ దగ్గర సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేనివారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి …

Read More »

రోజూ రాత్రి సమయంలో పట్టీల శబ్ధం పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధం ఏ గుడిలో వినపడుతుందో తెలుసా

భారతావనిలో అనేక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత కాలం వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతచిక్కని రహస్యాలుగానే …

Read More »

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని ఎందుకు చూడాలి ? నంది చెవిలోనే మన కోరికలు చెప్పాలా

మనం శివాలయంలోకి వెళ్లగానే శివునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ శివుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది శివునికి ద్వారపాలకుడు. అందుకనే శివుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన …

Read More »