Breaking News

వాస్తు

మీ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు ఇంటి ఆవరణలోపెంచాలి ? గృహవాస్తు ఇంటి యజమానిపైనే పని చేస్తుందా

అశ్వినీ నక్షత్రం వారు ముష్టి, భరణీ వారు ఉసిరి, కృత్తికవారు అత్తీ ,రోహిణీ వారు నేరేడూ, మృగశిర వారు చండ్రా, ఆరుద్ర వారు వనచండ్రా, పునర్వసు వారు వెదురు,పుష్యమీ వారు రావీ, ఆశ్లేషా వారు నాగకేసరమూ, మఖ వారు మర్రీ, పుబ్బ వారు మోదుగా, ఉత్తర వారు జువ్వీ, హస్తవారు ములువేమూ, అనురాధ వారు పొగడా, జ్యేష్ఠ వారు నీరుల్లి, మూల వారు వేగీ, పూర్వాషాఢ వారు పనసా, ఉత్తరాషాఢ …

Read More »

విద్యుత్ పరికరాలు(టీవీ ఫ్రిజ్ లాంటివి)ఇంట్లో ఎలా పెట్టుకోవాలి ? ఇంటికి ఏ రంగులు వేస్తే బాగా కలసివస్తుంది

1. ఇంట్లో మనం అనేక ఎలక్ట్రికల్‌ వస్తువులను వాడుతుంటాం. గ్యాస్‌, ఒవెన్లు, మైక్రోవేవ్‌ వంటివాటిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి. 2. స్నానాల గదిలో గీజర్‌ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి. 3. కూలర్‌, ఎసి, ఫ్రిడ్జ్‌ వంటి వాటిని గదికి వాయువ్య దిక్కున ఉంచాలి. 4. హాల్లో లేదా బెడ్ రూంలో టివిని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి. 5. విద్యుత్‌ ఉపకరణాలను ఈశాన్య దిక్కున పెట్టకుండా చూసుకోండి. 6. …

Read More »

సోఫా బెడ్ బీరువా ఇలాంటి ఫర్నిచర్ పరికరాలు ఇంట్లో ఎలా పెట్టుకోవాలో తెలుసా

ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. మనం ఉండే ఇంట్లో మనకు సానుకూలమైన దిక్కులు, ప్రతికూల దిక్కులూ ఉంటాయి. సానుకూలమైన వాటిని సాధ్యమైనంత తేలికగా ఉంచడం మంచిది. ఇంట్లో ఫర్నిచర్‌ సర్దుకునేప్పుడు భారీగా ఉండే దానిని ప్రతికూల ప్రాంతంలోనూ, తేలికపాటివి సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోవడం మంచిది. ఈ రోజు వాటిని ఎక్కడ పెడితే మంచిదో తెలుసుకుందాం. మన ఇంటిలో సాధారణంగా ప్రతికూల …

Read More »

బెడ్ రూమ్ లో చేయవలసినవి చేయకూడనివి ఏంటో తెలుసా మీకు

1. బెడ్ రూంలో లో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు. ఇది ప్రతికూల వైబ్రేషన్లను పెంచి వైవాహిక విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది. 2. అలాగే బెడ్ రూంలో టివి పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు కదా. …

Read More »

అదృష్టానికి సౌభాగ్యానికి మీ ఇంట్లో ఈ విగ్రహం తప్పకుండా పెట్టుకోండి ఇంక తిరుగుండదు మీకు

అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు. లాఫింగ్‌ బుద్ధాను ‘హ్యాపీ బుద్ధ లేక మైత్రేయ’ అని కూడా అంటారు. హిందువులకు లక్ష్మీ దేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం, విజయం, ఆనందం కలుగుతాయని భావిస్తారు. వ్యాపారం చేసే వారు తమ కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని …

Read More »

చీపురును ఎలా వాడితే ఐశ్వర్యం వస్తుంది ? చీపురు ఇంట్లో ఏ మూల పెట్టాలి

ప్రతి ఒక్కరు శుభ్రముగా స్నానముచేసి ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటామొ దానికంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపురును వాడుతాము. చీపురును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపముగా భావించాలి. సాధారణముగా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురును మనము ఒక మూలన పెడుతూ ఉంటాము. మూలన పెట్టినప్పుడు చీపురు పట్టుకునే భాగమును నేలకు ఆనించి పెడుతూ ఉంటారు. కుచ్చు భాగమును నేలకు ఆనించి పెడితే పాడైపోతుంది …

Read More »

బీరువాను నైరుతి మూల పెట్టుకుంటే ధనం నిలబడదా ? బీరువాను ఎక్కడ పెట్టుకోవాలి

ధనంను నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటు వైపు ఉంచుకోవాలన్న అంశంపై వాస్తు నిపుణులు ఇలా చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం గది లో బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఇంటిలో నైరుతి భాగంలోనే బరువును అనగా బీరువాను పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఈ దిక్కున పెట్టకూడదట. బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం …

Read More »

తులసి చెట్టు ఇంట్లో ఏ వైపు ఉండాలి ? తులసి కి పూజ ఎలా చేయాలి ?తులసి ఆకులు ఆడవాళ్లు ఎందుకు కోయకూడదు ?

తులసి చెట్టు శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి కి కృష్ణుడు లొంగిపోయాడు. ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టుకి పూజ ఎలా చేయాల అంటే , తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. …

Read More »

వాస్తు దోషాలు పోయి ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఇంట్లో ఈ చెట్లు పెంచుకోండి

వాస్తు దోషాలు పోయి ఆరోగ్యాంగా మీరు ఉండాలంటే మీ ఇంట్లో ఈ అద్భుతమైన చెట్లు పెంచుకోండి తద్వారా ఆనందకరమైన జీవితం గడపండి. 1. అశోక చెట్టు : ఈ చెట్టు ను యాంటీ డిప్రెసెంట్ చెట్టు అంటారు. అశోక వనంలో ఆ చెట్టు ఉండటం వల్లే సీతామాత అన్ని రోజులు శ్రీలంకలో ఉండగలిగారు అంటారు. అశోక చెట్టు నీడ చాలా మంచిది. అది పాజిటీవ్ ఎనర్జీని కలిగిస్తుంది. అశోక చెట్టు …

Read More »

ఈ ఐదు సూత్రాలు పాటిస్తే… ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫెంగ్ షుయ్ సూత్రాల్ని ఫాలో అవుతున్నారు. డబ్బు బాగా సంపాదించి ,నిలువ ఉండాలంటే ఫెంగ్ షుయ్‌లో ఈ 5 సూత్రాలు పాటించాలి.అవి 1.మనం ఏ ఇంటికైనా వెళ్లినపుడు, ఆ ఇంటి డోర్, వరండా వంటివి అందంగా ఉంటే ఆ ఇంటికి వెల్లలనిపిస్తుంది. ధన లక్ష్మికి కూడా అలాగే ఇంటి డోర్ అందంగా ఉంటే ఆ ఇంట్లోకి వెల్లలనిపిస్తుంది అట. లేకపోతే లక్ష్మీ దేవి మరో ఇల్లు …

Read More »