Breaking News

మీ రాశికి ఏ దేవుడికి తమలపాకు పైన ఏది పెట్టి సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసా

మేష రాశి – తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు.

వృషభ రాశి– తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే, కష్టాలుండవు.

మిథున రాశి – తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

కర్కాటక రాశి – తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.

సింహ రాశి – తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.

కన్యా రాశి – తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే, దుఃఖం దూరమవుతుంది.

తులా రాశి- తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే,  అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

వృశ్చిక రాశి – తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి – తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

మకర రాశి – తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే, కష్టాలు తీరిపోతాయి.

కుంభ రాశి – తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే,  దుఃఖాలు తొలగిపోతాయి.

మీన రాశి – తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఇపుడు నేను చెప్పిన రెమెడీస్ ఖర్చు లేనటువంటివి. కాబట్టి మీరు చేసుకొని మంచి ఫలితాలు పొందుతారు అనుకుంటున్నాను.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు దర్శించాలి ? ఏ లింగాన్ని దర్శిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి

పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *