Breaking News

మీ కోరికలు నెరవేరాలి అంటే కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలో తెలుసుకోండి

 

1. బియ్యాన్ని దానం చేస్తే –సకల పాపాలు తొలుగుతాయి.

2. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది.

3. బంగారం దానం చేస్తే – సర్వదోషాలు తొలుగుతాయి.

4. పండ్లను దానం చేస్తే – బుద్ధి, సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తే – ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోయి, ఆరోగ్యంగా జీవిస్తారు.

7. పాలు దానం చేస్తే – అసలు నిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తే – మంచి సంతానం కలుగుతుంది.

9. ఉసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ బాగా పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న పనులన్నీ జరుగుతాయి.

11. దీపాలు దానం చేస్తే – కంటి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతుంది.

15. అన్న దానం చేస్తే – పేదరికం పోయి, ధనవృద్ధి కలుగుతుంది.

మన వేదాల్లో పురాణాలలోచెప్పినవి ఈ దానాలు.
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చెయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది.మాములు రోజుల్లో చేసే దానం కన్నా కార్తీక మాసంలో చేసే దానికి ఇంకా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం శివుడు విష్ణువు ఇద్దరికీ చాలా ప్రీతిపాత్రమైనది. కనుక మీరు ఈ మాసంలో వీలైనన్ని దానాలు చేసి అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను.

About Ashok Kanumalla

Ahsok

Check Also

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా …

5 comments

  1. హరి ఆలేటి

    Ok

  2. Good information 👌👌👌👌

  3. nice information

  4. అక్షింతల పార్థసారథి

    om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva ya om namho Shivaya om namho Shiva

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *