దారిద్ర్య దహన శివ స్తోత్రమ్ -daridrya dahana shiva sthotram in telugu

  విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ | కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ‖ 1 ‖ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ | గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ‖ 2 ‖ భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ | జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ‖ 3 ‖ …

Read More »

బల్లి పడితే ఏమి చెయ్యాలి – balli shastra in telugu

బల్లి పడుట వలన కలుగు శుభ అశుభములు. కంచి వరద రాజస్వామి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి శరీరంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం.అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు, కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారిని తాకితే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ మరో నమ్మకం కూడా ఉన్నది. అసలు ఈ కంచి లోని …

Read More »

శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్ – shiva aparadhakshamapana sthotram telugu

  ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః | యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ‖1‖ బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి | నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ …

Read More »

శివ షడక్షరీ స్తోత్రమ్ – shiva shadakshari sthotram

  ‖ఓం ఓం‖ ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ‖ 1 ‖ ‖ఓం నం‖ నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః | నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ‖ 2 ‖ ‖ఓం మం‖ మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం | మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ‖ 3 ‖ ‖ఓం శిం‖ శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం …

Read More »

శివ మంగళాష్టకం – shiva mangalashtakam

  భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే | కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ‖ 1 ‖ వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ | పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ‖ 2 ‖ భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే | రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ‖ 3 ‖ సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే | సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ‖ 4 ‖ మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే | త్రయంబకాయ శాంతాయ …

Read More »

శివ కవచం – shiva kavacham in telugu

  అస్య శ్రీశివకవచ స్తోత్ర మహామంత్రస్య ఋషభ యోగీశ్వర ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ సదాశివరుద్రో దేవతా, హ్రీం శక్తిః, రం కీలకం, శ్రీం హ్రీం క్లీం బీజం, శ్రీసదాశివప్రీత్యర్థే శివకవచస్తోత్రజపే వినియోగః || కరన్యాసః || ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్ఠాభ్యాం నమః | ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే తర్జనీభ్యాం నమః | …

Read More »

పుట్టు మచ్చలు పేదవారిని ధనవంతులను చేయగలవా?

మనం పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఆధారంగా మన జీవితం వుంటుంది. అందుకే మనం పుట్టినప్పుడు జాతకం రాయిస్తాము. ఆ జాతకంలో మనకు జరుగు శుభ ,అశుభాల గురించి తెలుస్తుంది , అలాగే మన వంటి మీద ఏర్పడ్డ పుట్టుమచ్చల వల్ల కూడా శుభ, అశుభాల విషయాలు తెలుసు కోవచ్చు.దాన్నే పుట్టుమచ్చల శాస్త్రం అంటారు .వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియచేస్తున్నాను.  

Read More »

అర్ధ నారీశ్వర అష్టకమ్ – ardha naareeswara ashtakam

  చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ | ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ ‖ 1 ‖ కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుంజ విచర్చితాయ | కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ‖ 2 ‖ ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ | హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ ‖ 3 ‖ విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ | సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ …

Read More »

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ – dwadasa jyotirlinga stotram

  లఘు స్తోత్రమ్ సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ | ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ‖ పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ | సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ‖ వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే | హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ‖ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః | సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ‖ సంపూర్ణ స్తోత్రమ్ సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే …

Read More »

శివ సహస్ర నామ స్తోత్రమ్ -shiva sahasra nama sthotram in telugu

    ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః | సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః ‖ 1 ‖ జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః | హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః ‖ 2 ‖ ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః | శ్మశానచారీ భగవానః ఖచరో గోచరోఽర్దనః ‖ 3 ‖ అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత …

Read More »

శివ అష్టోత్తర శత నామావళి – shiva ashtottara shata namavali in telugu

ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః (10) ఓం శూలపాణయే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం …

Read More »

కలలవల్ల మనకు వచ్చే వ్యాధి ముందే తెలుసుకోవచ్చా?

అసలు ఈ కలలు రావడానికి కారణం మన జీవన ప్రవర్తనే .మన ఊహల్లో ఉన్నవే సహజంగా కలలు వస్తు ఉంటాయి.   జోతిష్య శాస్త్ర ప్రకారం, మనో విశ్లేషణ శాస్త్ర ప్రకారం తెల్లవారు జామున వచ్చే కలలు ఎక్కువ శాతం నిజమవుతాయి అని చెబుతారు. అంటే ఆ సమయంలో మన మనసు ముఖ్యమైన విషయాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.అంటే ఆరోగ్యం , సంపద, పేరు ప్రతిష్టలు అలాగ. దాని తాలూకు …

Read More »

జగన్నాథాష్టకమ్ – jagannath ashtakam in telugu

కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకపరో ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 1 ‖ భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్బృందా వనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ‖ 2 ‖ మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు …

Read More »

రుద్రాష్టకం- rudrashtakam in telugu

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ | అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేఽహమ్ || ౧ || నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ | కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ || ౨ || తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ | స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ౩ …

Read More »

దక్షిణా మూర్తి స్తోత్రమ్ – dakshinamurthy sthotram in telugu

శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై | తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ‖ ధ్యానమ్ ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ‖ వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ | త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ‖ చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా | …

Read More »

పూజకు పనికిరాని పువ్వు అంటే ఏంది?

ఒకానొకప్పుడు విష్ణువు, బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూవుంటే శివుడు వారికి ఒక పరీక్ష పెట్టి ఎవరు గెలిస్తే వాళ్లే గొప్ప అన్నాడు.   అపుడు శివుడు శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మ, చివరి భాగాన్ని విష్ణువు చూసి రావాలి అని పందెం వేస్తాడు. దేవతల సాక్షిగ బయలుదేరారు ఇద్దరు. బ్రహ్మకు ఎంతదూరం వెళ్లిన శివలింగం ముందు భాగం ,విష్ణుకి శివలింగం చివరి భాగం కనిపించలేదు. …

Read More »

దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమా ?

ముందుగా మనం కొబ్బరి కాయనే దేవునికి ఎందుకు కొట్టాలి తెలుసు కుందాము. మంచి నీరు , ఉప్పు నీరు ఉన్న ప్రదేశాల్లో కూడా కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది. ఆహారంగా, ఆరోగ్యం కోసం ఇది బాగా ఉపయోగ పడుతుంది కాబట్టి.   ముందుగా మనం కొబ్బరి కాయనే దేవునికి ఎందుకు కొట్టాలి తెలుసు కుందాము. మంచి నీరు , ఉప్పు నీరు ఉన్న ప్రదేశాల్లో కూడా కొబ్బరి నీరు తియ్యగా …

Read More »

చేతబడి చేస్తే ఏం జరుగుతుంది ?

చాల మంది చేతబడి అన్న మాట వింటేనే  భయపడుతుంటారు, ముందు అసలు చేతబడులు ఉన్నాయో లేదో తెలుసుకుందామ.. ఇంతకు ముందు గ్రామాలలో వైద్య సదుపాయం సరిగా ఉండేది కాదు. అందువలన వారికి ఏ విధంగా నైనా అనారోగ్యం వచ్చి సన్న బడి, ఆహారం తినటం ఇష్టం లేక పోయినా, రాత్రి నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలతో ,లోపల అనుకోవాల్సిన మాటలు బైటకు పెద్దగా అంటున్నా , అనారోగ్య కారణంగా శారీరక …

Read More »

నెమలి పించం శ్రీకృష్ణుడు ఎందుకు పెట్టుకుంటారు?

శ్రీ కృష్ణుడు అనగానే మనకు ఆయన శృంగార రూపం గుర్తుకు వస్తుంది. తర్వాత ఆయన 8 మంది భార్యలు, 16000 మంది ప్రియ భామలు,గోపికలు గుర్తుకు వస్తారు.   నరకాసురుడు అను రాక్షసుడు భైరవ పూజ చేయుటకు ,అతని గృహంలో 16000 మంది కన్యలను బందించినాడు. అపుడు కృష్ణుడు నరకాసురుడ్ని సంహరించి, ఆ కన్యలను వారి వారి రాజ్యాలకు వెళ్లమంటాడు. కానీ వారు వాళ్ళ రాజ్యాలకు వెళ్ళటానికి ఇష్టపడక శ్రీ …

Read More »

అసలు పాతివ్రత్యం అంటే ఏమిటి ?

ఏ శాస్త్రం లోను ,పురణాలలోను ,స్మృతుల్లోను పాతివ్రత్యం స్త్రీలకు మాత్రమే ఉండాలని చెప్పలేదు. ఒకవేళ అది ఎవరన్నా పలానా శాస్త్రంలో ఉంది అంటే తప్పుడు శాస్త్రము. హిందు మతం ఏకపత్నీ వ్రతాన్ని ప్రోత్సహించింది. ఎందుకంటే రాముడు ఏకపత్నీ వ్రతుడు. అందుకే మనం ఎక్కువగా దేవుడిగా రాముడిని చెప్పుకుంటాము. మరి కృష్ణుడికి అంత మంది భార్యలు ఎందుకు వున్నారు? ఆయన అస్కలిత బ్రహ్మచారి అంటే ఒక్క స్త్రీ తోటి కూడా సంభోగం …

Read More »

చెడ్డ వారికి సుఖాలు మంచి వారికి కష్టాలు వస్తాయా ?

ఇంటిలో రక రకాల ఆహారపదార్దాలు ఉన్నా వాడు సుఖవంతుడు కాదు, కడుపునిండుగా ఆకలి ఉంది తినగలవాడు సుఖవంతుడు. అదృష్టవంతుదంటే అందమైన భార్య కలవాడు కాదు, అనుభవించగలిగిన ఆరోగ్యం కలవాడు. గొప్పవాడు అంటే పెద్ద పదవులు, అధికారం, పేరు ప్రతిష్టలు ఉన్న వాడు కాదు ,రాత్రి కంటినిండుగా హాయిగా నిద్ర పోయేవారు. సంతృప్తి అంటే ఖరీదైన భవంతులు, కార్లు, నౌకర్లు ఉండటం కాదు, కట్టుకున్న భార్యా బిడ్డలతో కలసి ఉన్న దాంట్లో …

Read More »

మొక్కులు తీర్చకుంటే కష్టాలు వస్తాయా ?

దేవుడు ఎవరి పాపాలను కానీ, పుణ్యాలను కానీ స్వీకరించడు, ఎవరి పాప పుణ్యాలను వారే అనుభవించాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పాడు కదా.   మన కష్ట నష్టాలను,సుఖ దుఃఖాలను మన కర్తవ్య లోపాలను భగవంతునికి భాగస్వామ్యం కల్పించి ముడుపులు కట్టి దండాలు పెడితే కష్టాలు తీరిపోయి సుఖాలు కలుగుతాయా? కోరికలు తిరుతాయా? ముడుపులు కడితే మనశాంతి లభిస్తుంది అంటే కానీ కోరికలు తీరవు. దేవునికి లంచం ఇస్తే …

Read More »

ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!!

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నిపుణులు అన్ని విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక మొబైల్ విషయానికి వస్తే.. ఏ వ్య‌క్తి అయినా త‌న‌ రాశి ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ను వాడితే దాంతో చాలా మంచి జ‌రుగుతుంద‌ట‌. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మ‌రి 12 రాశుల‌ను బ‌ట్టి ఏయే రాశి వారు ఏయే స్మార్ట్‌ఫోన్ల‌ను వాడ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!   ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!! 1. …

Read More »

అద్దం పగిలితే అరిష్టమా ?

పగిలిన ,మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఇంటిలో ఉంచకూడదు. అలాంటి అద్దంలో ముఖం చూసుకొన రాదు.   ఎందువలన అంటే అద్దాలను ఇసుకతో తయారుచేస్తారు. ఇసుకను కొన్ని రస ప్రక్రియలతో కరిగించి శుద్ధి చేసి అద్దం చేస్తారు. ఈ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆ కాలంలో ఈ అద్దాలను బెల్జియం దేశం నుండి ఇండియాకి ఓడలో తెచ్చేవారు. కాబట్టి అంత విలువైన అద్దం ని జాగ్రత్తగా వాడుకోవాలని అలా …

Read More »