నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 5

ప్రతి రోజు మనం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి 1. మొకాళ్ళకు లోపల చేతులుంచి భోజనం చేసిన కీర్తి, అభివృద్ధి కలుగుతుంది. 2. ఉదయాన నిద్ర లేచేటప్పుడు కుడి వైపుకి తిరిగి లేవవలెను. నిద్ర లేవ గానే అర చేతిని చూచు కొనవలెను. తరువాత ఏ దేవుని స్తోత్ర మైన జపించాలి. పక్క దిగే ముందు చేతి తో నేలను తాకి,భూమాతను క్షమించమని అడగవలెను. 3. చేతి, కాలి గోళ్ళు సోమవారం, బుధవారం, …

Read More »

నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 4

ప్రతి రోజు మనం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి 1. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి. 2. నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), …

Read More »

నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 3

ప్రతి రోజు మనం చెయ్య వలసినవి, చెయ్యకూడనివి 1. ఆలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం , స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. 2. పురుషులు దేవునికి సాష్టా0గ నమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. 3. యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం …

Read More »

వాస్తు విషయములు – 1

మనం నివసించు ఇంటికి వాస్తు ఎలా వుండాలి అంటే – 1. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ 4 వైపులా వీధి పోట్లు ఉన్న మంచిది. తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోష0. 2. బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచిన మంచిది. 3. తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై …

Read More »

నిత్య కృత్యాలు – ఆచరించదగినవి- 2

ప్రతి రోజు మనం చెయ్య వలసినవి, చెయ్య కూడనివి 1. గ్రహణం పట్టుచుండగా స్నానం, పూర్తిగా పట్టినపుడు జపము, విడచిన పిమ్మట స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత 7 రోజులు ఎటువంటి శుభకార్యములు చేయరాదు. 2. ప్రయాణమునందు అపశకునము కలిగిన కాళ్ళు కడుగుకొని, కొద్ది సేపు కూర్చొని,  బెల్లమును తిని బయలుదేరాలి. 3. శన్యూషః కాలం: అనగా శనివారం రోజు సూర్యోదయమునకు ముందు రెండు ఘడియల (48 నిముషాలు)నుంచి సూర్యోదయం …

Read More »

నిత్య కృత్యాలు – ఆచరించదగినవి – 1

ప్రతి రోజు మనం చెయ్య వలసినవి,చెయ్య కూడనివి 1. సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం కానిదే నిద్ర పోకూడదు. 2. పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం , దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలం లభిస్తుంది. అదే గుప్త దానం. 3. మనం వాడే వస్తువులు కొన్ని విరిగి …

Read More »

ఆడ వాళ్లు శ్రీ సూక్తం చదవవచ్చా?

స్త్రీలు శ్రీ సూక్తం చదవటం వల్ల మంచిదేనా అమ్మ వారి సూక్తం అనగా” శ్రీ సూక్తం” చదవటం చాలా మంచిది. దానిని మగ వారు, ఆడ వారు అందరు చదవ వచ్చు.తప్పు లేదు.    

Read More »

ఏ లగ్నం వారు దీపాన్ని ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి

జన్మలగ్నరీత్యా దీపాన్ని ఎన్నివత్తులుతో వెలిగించాలి 1. మేష లగ్నం – పంచవత్తులు (5) 2. వృషభ లగ్నం – సప్తమవత్తులు (7) 3. మిధున లగ్నం – షణ్ముఖ వత్తులు (6) 4. కర్కాటక లగ్నం – పంచమవత్తులు (5) 5. సింహ లగ్నం – త్రివత్తులు (3) 6. కన్యా లగ్నం – షణ్ముఖ వత్తులు (6) 7. తులా లగ్నం – సప్తమ వత్తులు (7) 8. …

Read More »

ఏ రాశి వారు దీపాన్ని ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి

ద్వాదశ రాశుల వారు దీపాన్ని ఎన్ని వత్తులుతో వెలిగించాలి. 1. మేషరాశి – త్రివత్తులు  అనగా 3 2. వృషభరాశి – చతుర్‌వత్తులు అనగా 4 3. మిధునరాశి – సప్తవత్తులు అనగా 7 4. కర్కాటకరాశి – త్రివత్తులు అనగా 3 5. సింహరాశి – పంచమవత్తులు అనగా 5 6. కన్యరాశి – చతుర్‌వత్తులు అనగా 4 7. తులారాశి – షణ్ముఖ వత్తులు అనగా 6 …

Read More »

దేవతలకు దీపారాధన

దేవతలను వెండి దీపాలతో ఆరాధిస్తే ఫలితాలు: 1. మృత్యుంజయుడు – అకాల మృత్యునివారణ అవుతుంది. 2. శ్రీరాముడు – సోదరుల సఖ్యత కలుగుతుంది. 3. భైరవుడు – మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. 4. దుర్గాదేవి – శత్రు కష్టాలు తొలగిపోగలవు. 5. గంగాదేవి – పాపాలు తొలగిపోగలవు. 6. తులసీదేవి – సౌభాగ్యాలు కలుగును. 7. శివపార్వతులు – దాంపత్యజీవిత సుఖం. 8. లక్ష్మీనారాయణులు – జీవన్ముక్తి కలుగును. …

Read More »

నవ గ్రహాలకు దీపారాధన

నవ గ్రహాలను వెండి దీపాలతో ఆరాధిస్తే ఫలితాలు: వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ నవ గ్రహాలకు పూజ చేస్తే  వారికి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. 1. సూర్యుడు – శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది. 2. చంద్రుడు – తేజోవంతులు, కాంతివంతులు కాగలరు. 3. కుజుడు – రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. 4. బుధుడు – బుద్ధివంతులు కాగలరు. …

Read More »

మహా పురాణములు ఎన్ని?

మహా పురాణములు ఎన్ని? వాటి పేర్లు తెలపండి? పురాణములు18. అనగా అష్టా దశ పురాణములు. వాటి పేర్లు ఇవి. 1. భవిష్య పురాణం 2. భాగవతం 3. బ్రహ్మ పురాణం 4. మత్స్య పురాణం 5. మార్కండేయ పురాణం 6. బ్రహ్మ వైవర్థ పురాణం 7. బ్రహ్మాండ పురాణం 8. విష్ణు పురాణం 9. వామన పురాణం 10. వరాహ పురాణం 11. అగ్ని పురాణం 12. వాయు పురాణం …

Read More »

దశావతారములు

దశ అవ తార ములు ఎన్ని?వాని పేర్లు తెలపండి? దశ అవతారములు పది. అవి 1.మత్య 2.వరాహ 3.కూర్మ 4.నరసింహ 5.వామన 6.పరశురామ 7.శ్రీరామ 8.కృష్ణ 9.బుద్ధ 10.కల్కి

Read More »

శని గ్రహనికి శాంతులు

శని గ్రహ దోషానికి పరిహారములు 1.శనివారం రోజున 19 సంఖ్య వచ్చే విధంగా పేదలకు దానం చెయ్యాలి. 2. శనిసింగ్నాపూర్,తిరునల్లార్,మందపల్లి (లేక)మీ ఊరిలొ ఉన్న శని ఆలయాలను శని వారం రోజున దర్శించి,పూజలు చేయండి. 3. శని గ్రహ దోషం పోవాలి అంటే శని వారం రోజు నువ్వులు,అరటి పండు ఆవుకి పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు. …

Read More »

శుక్ర గ్రహముకి శాంతులు

శుక్ర గ్రహ దోషానికి పరిహారములు 1. శుక్రవారం రోజు మల్లె పూల మాలను లక్ష్మి దేవికి అలంకరించాలి. 2. ప్రతి రోజు చీమలకు పంచదార(చక్కర) ఆహారంగా వేస్తూ ఉండాలి. 3. దీపావళి పండుగ పర్వ దినాన లక్ష్మి అష్టకము (లేక) కనకధారా స్తోత్రం ఎనిమిది మార్లు పారాయణ చెయ్యాలి. 4. శుక్ర గ్రహ దోషం పోవాలంటే శుక్ర వారం రోజు అలసందులు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ …

Read More »