SURYA STOTRAS in Telugu– సూర్య స్తోత్రాలు

Below is the Bhagavan Surya Stotrams in Telugu Pdf, Surya Stotras Telugu lyrics download online, Surya Stotras Telugu every day Practicing Surya Stotrams will Good Result.

మీరు ఆదివారం ఏదయినా కొత్త పని ప్రారంభించేటప్పుడు లేదా ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లు తాగండి . ఆ నీటిలో కొంచెం చక్కెర వేసుకోవాలి. ఆరోజు మాంసాహారాన్ని తీసుకోకండి. నల్ల ఆవు, కోతికి అవకాశం దొరికినప్పుడల్లా ఆహారాన్ని పెట్టండి.

ప్రతిరోజు తల్లికి నమస్కారం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి వద్ద నుంచి మీరు ఉచితంగా ఏ బహుమతిని స్వీకరించకండి. తల్లిదండ్రుల నుంచి తీసుకోవచ్చు.

ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా రవిదోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు వేధించవు. ఇంకా ఆయుర్దాయం పెరుగుతుంది. ఆదివారం పూట సూర్య స్తోత్రం “సూర్యమండల స్తోత్రం” చదివినా, వినినా నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.

Bhagavan Surya Stotrams in Telugu Pdf

సూర్య స్తోత్రాలు

 

అష్టోత్తర శతనామాలు

 

సహస్రనామావళీ

Be sure to drink a glass of water when you start any new work on Sunday or when you leave home. Add a little sugar to the water. Do not take meat daily. Black cow, monkey drink a glass of water whenever possible.

Greet the mother every day. Under no circumstances should you accept any gift for free from anyone. Can be taken from parents.

Doing so will get the grace of Surya Bhagavan. So that the bugs are removed. Illness issues do not bother. Yet life expectancy increases. Every Sunday in the sun ” Surya mandala Stotram,” read, heard Navagraha also removes bugs.

About Ashok Kanumalla

Ahsok

Check Also

Ayyappa Stotras in Telugu-అయ్యప్ప స్తోత్రాలు

  Below is the Ayyappa Stotras in Telugu pdf, Ayyappa Stotras in Telugu lyrics, Lord …

4 comments

  1. Excellent 👌👌👌 slokas to Surya deva

  2. సూర్యదేవుని ఆరాధన మరియు దాని ఫలితాలు గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

  3. అక్షింతల పార్థసారథి

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు సంతోషం
    ఓం నమో ఆదిత్యాయ
    సమస్త సన్మంగళాని భవంతు
    శుభమస్తు.

  4. ఊరందూరు మల్లికార్జునరావు

    కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *