Tag Archives: తెలుగు

వ్యాపారంలో నష్టం వస్తోందా ? స్థిరమైన ఆదాయం రావడం లేదా ? ఉద్యోగంలో స్థిరత్వం లేదా ?ఇవి చేసుకోండి

వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ఇవి చేసుకోండి. 1. ఎర్రని దారానికి రాగిబిళ్లను (మీ ఇష్టదైవం ఉంటే ఇంకా శ్రేష్ఠం) వేలాడదీసి మెడలో ధరించండి. 2. గణేశారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. 3. పంచదార కలిపిన కప్పుడు కాచని పాలు, రేగు చెట్టు మొదట్లో 41 రోజులు పోసి రండి. 4. కలబంద వేళ్లు తలకిందులుగా మీ వ్యాపార ప్రదేశంలో వేలాడదీయాలి. మీకు వ్యాపారంలో స్థిరమైన ఆదాయం లభించకపోతే ఇవి చేసుకోండి. …

Read More »

ధన లక్ష్మికి ఉన్నంత గౌరవం సరస్వతికి ఎందుకు ఇవ్వరో తెలుసా

మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలున్నా అవి ధరించినపుడు మాత్రమే అందాన్ని యిస్తాయి. విద్యా అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా వుండి కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ధనవంతుడు తన వూరికే గొప్పవాడు. విద్యావంతుడు దేశానికే గొప్పవాడు. ధనంతో ఫలం కొనగలం! ఫలితాన్ని కొనలేము. లక్ష్మీదేవి సరస్వతికి అత్తగారు అవుతుంది గదా! అత్తగారి అధికారం ఎంతటిదైనా కోడలి అధికారం తక్కువదేమీ కాదు. ధనం ఏ కారణంగానైనా తరిగిపోవచ్చు. విజ్ఞానం నానాటికీ …

Read More »

వివాహం అలస్య మవుతోందా ? మీరు అనుకున్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇలా చెయ్యండి

1. పార్వతి దేవిని ఆరాధించాలి. 2. ఎర్రని మరియు నల్లని దుస్తులు ధరించవద్దు. 3. మీ ఆలోచనలను ఇతరులకు వెల్లడించవద్దు. 4. ఆవనూనె ఓ కప్పుడు ప్రతి శనివారం ఏదైనా ఆలయంలో ఇచ్చి రండి. 5. ఉత్తరపు మూలను మీ ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. 6. పసుపు – చందన తిలకం ధరించండి. 7. 15 రోజులపాటు కుక్కకు పాలు తాగించండి. అదే సమయంలో ఒక కప్పుడు పాలు …

Read More »

మాతృభాష మాతృభూమి మాతృ సంస్కృతి అని తల్లిపేరెందుకు అంటారు ? తండ్రి పేరు పెట్టక పోవడానికి కారణం ఏమిటి

“నమాతుః పరదేవతా“ అని శాస్త్రం అంటుంది. తల్లినిమించిన దైవంలేదు. తల్లినిమించిన గురువులేడు. తల్లిని మించిన హితుడులేడు. తల్లిని మించిన పరతత్వం లేదు. తల్లిని మించిన వస్తువులేనే లేదు. ప్రతి జీవికీ తల్లే పరమాత్మ. ప్రపంచంలో ఏ సంస్కృతి నేర్పని, నేర్పలేని మాతృగౌరవమిది. భారతీయులకు తల్లి దైవసమానం.’మాతృదేవోభవ‘ అని చెప్పిన హిందూ ధర్మాన్ని సంస్కృతిని, సంస్కారాన్ని చేతులెత్తి నమస్కరించాలి. మన పితృస్వామ్య సంస్కృతిలో తల్లికిచ్చిన గౌరవమిది. ఓ పరమాత్మా! మళ్ళీ జన్మ …

Read More »

మీన రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. మీన రాశి …

Read More »

కుంభ రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. కుంభ రాశి …

Read More »

హతాజోడీ అంటే ఏమిటి ? హతాజోడీ మీ ఇంట్లో పెట్టుకుంటే ఏమి జరుగుతుంది ?

హతాజోడీ అంటే మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు. మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ కొండలలోను మరియు నేపాల్ లుంబిని లోయలోను ఎక్కువగా కనబడుతుంది.ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి , ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది. హతాజోడి వేరుని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాక నూనెని స్వీకరిస్తుంది. హతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి …

Read More »

భర్త చేసే అన్ని కార్యాలలో భార్య ఎడమప్రక్కనే ఎందుకు ఉండాలి ?

పురుషుడు చేసే అన్ని కార్యాలలోనూ భార్య ఎడమప్రక్కన వుండాలని లేదు. కొన్ని ధార్మిక కార్యాలకు మాత్రమే ఈ పద్ధతి వుంది. అభిషేకే రథారోహే, దంపతే శయనే తథా౹ శ్రద్దే స్నాన తథా దానే, పత్నీ తిష్ఠతి వామనః౹౹ అభిషేక కార్యక్రమాలలో, ప్రయాణాలలో, ఒకే మంచంమీద నిద్రించేటపుడు, పుణ్యస్నాన సమయాలలోనూ, దానధర్మాలు చేసే సమయం లోనూ భార్య భర్తకు ఎడమవైపున వుండాలి. వివాహ సమయంలో కన్యాదానం చేసేటపుడు, విగ్రహప్రతిష్ఠ, యజ్ఞయాగాల సమయాలలో …

Read More »

ధనస్సు రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. ధనస్సు రాశి …

Read More »

వృశ్చిక రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. వృశ్చిక రాశి …

Read More »

కన్య రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. కన్య రాశి …

Read More »

పెళ్లి అయిన స్త్రీకి నల్లపూసలు కాలి మెట్టెలు ఎందుకు? తాళిబొట్టు ఎందుకు కట్టాలి ?

భారతీయ సంప్రదాయ ధర్మాలు ఆచారాలలో, మంచి ఆలోచన వుంది మన శాస్త్రాల్లో మంచి సిద్ధాంతం ఉంది. వివాహానంతరం యువత గృహిణిగా మారుతుంది. కుమారి స్థానం పోయి శ్రీమతి అవుతుంది. అర్ధాంగిగా రూపాంతరం చెందుతుంది. తనలోని సగభాగం భర్తకిచ్చి, భర్తలోని సగభాగం తానుపొందుతుంది. “యాన్త్యేవం గృహిణీపదం యువతయో వామాఃకులస్యాధయః” అన్నాడు కాళిదాసు. అంటే కుమారిగా తండ్రి యింట నున్నపుడు ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూచి నవ్వినా, ఎవరితో స్నేహం చేసినా, చిన్నతనంగా …

Read More »

భార్యాభర్తల మధ్య తరచు తగవులు పడుతున్నాయా ? దాంపత్య సౌఖ్యమ్ లేదా? అయితే ఇవి చెయ్యండి

దాంపత్య సౌఖ్య లోపానికి ఈ రెమెడీస్ చేయండి.ఇద్దరు సంతోషంగా వుంటారు. 1. కుడిచేతికి ఎర్రని దారంతో కంకణంగా కట్టుకోండి. 2. ఎరుపు రంగు జేబురుమాలు వాడండి. 3. ఎర్రటి వస్తువులు దానం ఇవ్వకండి. (ఉదా : కుంకుమ,ఎర్రని దుస్తులు) 4. మాంగల్యదారణ సౌభాగ్యానికి గుర్తు.దృష్టి నివారణ కూడా కలిగిస్తుంది.దాన్ని తరచూ తీయవద్దు.దానివలన భార్యాభర్తల మధ్య సుఖం లోపిస్తుంది. 5. భార్య పడగ్గదిలో అనుకూలంగా లేనప్పుడు, బెడ్ రూం ద్వారం పైన …

Read More »

గోలోకం అంటే ఏమిటి ? దానికి అధిపతి ఎవరు ? అది ఎక్కడ ఉంది ?

  శ్రీ కృష్ణావతారానికి ముందే కృష్ణుడు ఉన్నాడని, ఆయనే పరమాత్మ అని, ఆయన అంశతోనే త్రిమూర్తులు ఉద్భవించారనీ ఒక సిద్ధాంతం. దీనికి భగవద్గీత ప్రాతిపదిక అని ఈసిద్ధాంతం నమ్మేవారు వాదిస్తారు. భాగవతంలో కొన్ని సందర్భాల్లోనూ , బ్రహ్మ వైవర్తన, స్కంద, మార్కండేయ పురాణాలలో , గర్గసంహితలో, గౌడీయవైష్ణవ సాంప్రదాయంలో కూడా గోలోక వర్ణన ఉంది. దీనిని కొంతమంది కృష్ణలోకం అని కూడా అంటారు. గోలోకం వైకుంఠానికి పైన ఐదుకోట్ల యోజనాల …

Read More »

సుందరకాండ పారాయణ వల్ల కలుగు ఫలితాలు ఏంటి? సుందరకాండ పారాయణ ఎలా చేయాలి?

  శ్రీ ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో 5వ కాండ. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని …

Read More »

భగవద్గీత ఎందుకు చదవాలి ? భగవద్గీత చదివినందువల్ల ఉపయోగం ఏమిటి ?

భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’ సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. …

Read More »

గంగ పరమ పవిత్రమైన నదా ? గంగాజలం దివ్య ఔషదుల సమ్మిళితమా ?

పవిత్ర గంగానదిని విష్ణుపుత్రి అంటారు. విష్ణుపాదోదకం సర్వపాపహరం కదా. “అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, విష్ణు పాదోదకం పావనం శుభం” అనే మంత్రోచ్చారణ చేసి తీర్థాన్ని ఇస్తారు. మనకున్న భారతీయ నదులన్నిటిలోకి గంగానది విశిష్టమైనదిగా చెబుతారు. ఎందుకంటే గంగాదేవి శ్రీమన్నారాయణుని పాదాలచెంత జన్మించి, భగీరథుని దివ్యప్రయత్నం వలన శ్రీపరమేశ్వరుని జటాజూటానికి చేరి అక్కడనుండి భూమి మీదకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. పరమపావని పతితపావని గంగాదేవి …

Read More »

ఆడపిల్లలకు రజస్వల వేడుకలు ఖచ్చితంగా జరిపించాలా ?జరిపించక పోతే ఏమవుతుంది ?

రజస్వల విషయానికి శాస్త్రబద్ధమైన సమాచారం లేదు, తర్కబద్ధంగా సమాధానం వుంది. ఆడపిల్లలు పదకొండవ సంవత్సరం నుండి పదునాల్గవ సంవత్సరం లోపుగా సాధారణంగా రజస్వల అవుతారు. ఇది సృష్టి నియమం.ఇంకో చిన్న విషయం ఏమిటంటే మొదటిగా పన్ను ఊడిన రోజు నుంచి కరెక్టుగా అదే 6 సంవత్సరాల తర్వాత అదే రోజు రజస్వల అవుతుంది అని అంటుంటారు పెద్దలు. అయితే సర్వసాధారణమైన ఈ సృష్టినియమానికి ఎంతో అబ్బురంగా వేడుకలు ఎందుకు జరిపించాలి. …

Read More »

మన భారత దేశంలో ఆహారాన్ని విద్యను విక్రయించకూడదా….

భారతదేశం పుణ్యభూమి ఇక్కడ అన్న విక్రయం జరగకూడదు, ఇది వేదభూమి ఇక్కడ వేదశాస్త్రాల విక్రయం వుండకూడదు, ఇది ధర్మభూమి ఇక్కడ విద్యావిక్రయం చేయకూడదు, ఇది కర్మభూమి ! ఎవరూ దుఃఖితులు కాకూడదు అన్నది మన సంస్కృతి.వేల సంవత్సరాల నాటి భారతదేశ సమాజం, భారత ప్రజలు, భారతదేశం రాజరికం పైన చెప్పిన సిద్ధాంతాలను తు.చ తప్పకుండా నియమనిష్ఠానిరతులై పాటించేవారని శాస్త్రాలు స్మృతులు చెబుతున్నాయి. 1000 సంవత్సరాల క్రితం వరకూ ఆహారాన్ని విద్యనూ …

Read More »

దాన ధర్మ పరుడైన మనిషికి స్వర్గ లోకం, మోక్షము సిద్ధిస్తాయా ?

నీకు వున్నదానిలో కొంతభాగం లేనివారికిచ్చి సహాయపడమని వేదం. స్మృతులు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. పురాణాలు – ఇతిహాసాలు కూడా దానగుణానికి మించిన దైవత్వం లేదనీ, ధర్మాన్ని రక్షించమని బోధిస్తాయి. కృతయుగంలో తపస్సు – త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం – ద్వాపరయుగంలో యజ్ఞయాగాలు, కలియుగంలో దానధర్మాలు గొప్పవని పరాశర సృతి చెబుతోంది. దాన ధర్మ పరుడైన మనిషికి స్వర్ణ లోకం మోక్షము సిద్ధిస్తాయని భవిష్యపురాణం చెబుతున్నది. ధర్మాన్ని నీవు కాపాడ గలిగితే …

Read More »

నియోగం పద్దతి ద్వారా భార్య మరొకరితో సంతానం పొందవచ్చా ?

కఠినమైన ప్రశ్న యిది. కానీ శాస్త్ర సమ్మతంగా సమాధానం చెబుతాను.మను స్మృతిలో చెప్పిందే చెబుతున్నాను. శ్లో| యస్తల్పజ: ప్రమీతస్య క్లీబస్య వ్యాధి తస్య వా స్వధర్మేణ నియుక్తాయాం సపుత్ర: క్షేత్రజః స్మృతః ॥ మనుస్మృతి 9-167 భర్త నపుంసకుడు, దీర్ఘరోగి అయినా, సంతానాభివృద్ధికి పనికి రాక పోయినా, భర్త సమ్మతితోగాని, పెద్దవారి సమ్మతితోగాని స్త్రీలు సంతానవంతులు కావచ్చు. అయితే సగోత్రీకులతోనూ, సదాచారవంతులైన వారితో మాత్రమే ఋతుసమయంలో పుత్రాపేక్షతో సంబంధం కలిగి …

Read More »