Breaking News

Tag Archives: ధర్మ సందేహాలు

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది

  అగ్ని ముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి . అగ్ని యందు మంత్ర పూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి, ఆ దేవతలను సంతృప్తి పరచు విధానమే ఈ హోమములు. ఈ క్రింద వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమములు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు …

Read More »

దేవుళ్లకు ఏ ఫలాల నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకోండి

దేవుళ్ళ కి ఏ కాయలను, ఏ పండ్లను నైవేద్యంగా పెడితే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని ఆ విధంగా చేసుకుంటే మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ క్రింద ఇచ్చిన ఫలములు దేవునికి సమర్పించుకుని కోరికలు తీర్చుకొని మీరు ఆనందాన్ని పొందగలరు. ఆపిల్ పండు – దేవుడికి ఆపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. పది మందికి సహాయం చేసే …

Read More »

ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి

లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. కర్పూరాజ లింగం: మానవులకు ముక్తి ప్రదమైనది . భస్మమయలింగం: ఈ లింగాన్ని భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది. శర్కరామయలింగం: మానవ జీవితం సుఖప్రదం. సద్భోత్థలింగం: మనకు అత్యంత ప్రీతిని కలిగిస్తుంది. పాలరాతి లింగం: మానవులకు ఎంతో ఆరోగ్యదాయకం. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు. …

Read More »

ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి ? ఏ దేవునికి ఏ మాల వెయ్యాలో తెలుసుకోండి

1. విఘ్నేశ్వరునికి : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి. గణపతికి గరికమాల అంటే చాలా ఇష్టం దానిని వేయాలి. 2. శ్రీ వేంకటేశ్వరస్వామికి :  వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను. 3. ఆంజనేయస్వామికి :  అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ ,సింధూరంతోనూ పూజించాలి. తమలపాకుల మాల వేస్తే చాలా మంచిది. 4. లలితాదేవికి :  క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన …

Read More »

రుద్రాక్ష దీపం అంటే ఏమిటి ? రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి ? రుద్రాక్ష దీపం వెలిగించినందువలన ఫలితం ఏమిటి

ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవునేతిని గాని వేసి రెండు ఒత్తులు వేసి, దీపం వెలిగించండి. దీనినే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది. “ప్రదోషకాలే శివనామ స్మరణ సకలపాపహరణం “  ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే …

Read More »

కార్తీక మాసంలో ఏ ఏ నియమాలు పాటించాలి ? ఏ సమస్యకు ఏ స్తోత్రం పఠించాలి

ఈ కార్తీక మాసం శివుడు,విష్ణువు ఇరువురి కి విశేషమైన మాసం .కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది అని మన పూర్వీకులు చెప్పారు. కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన చాలా మంచిది. నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసంలో ఆదివారములు చేసే పూజలు …

Read More »

భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చా ? స్వర్గానికి నేరుగా వెళ్లాలంటే రోడ్ మార్గం ఎక్కడుందో తెలుసా

1. భారతంలో పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. కొంత మంది పరిశోధకులు కూడా నిజమే అంటున్నారు. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదేనట. 2. మన భారతదేశంలో బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే దాదాపుగా ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. 3. ఈ గ్రామం చివరన …

Read More »

ఐశ్వర్య దీపం అంటే ఏంటి ? ఐశ్వర్య దీపం పెడితే ధనం వస్తుందా ? ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ?

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం, ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకోండి. మీ దగ్గర సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేనివారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి …

Read More »

రోజూ రాత్రి సమయంలో పట్టీల శబ్ధం పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధం ఏ గుడిలో వినపడుతుందో తెలుసా

భారతావనిలో అనేక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత కాలం వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతచిక్కని రహస్యాలుగానే …

Read More »

మీ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు ఇంటి ఆవరణలోపెంచాలి ? గృహవాస్తు ఇంటి యజమానిపైనే పని చేస్తుందా

అశ్వినీ నక్షత్రం వారు ముష్టి, భరణీ వారు ఉసిరి, కృత్తికవారు అత్తీ ,రోహిణీ వారు నేరేడూ, మృగశిర వారు చండ్రా, ఆరుద్ర వారు వనచండ్రా, పునర్వసు వారు వెదురు,పుష్యమీ వారు రావీ, ఆశ్లేషా వారు నాగకేసరమూ, మఖ వారు మర్రీ, పుబ్బ వారు మోదుగా, ఉత్తర వారు జువ్వీ, హస్తవారు ములువేమూ, అనురాధ వారు పొగడా, జ్యేష్ఠ వారు నీరుల్లి, మూల వారు వేగీ, పూర్వాషాఢ వారు పనసా, ఉత్తరాషాఢ …

Read More »