Breaking News

Tag Archives: శాంతులు

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది

  అగ్ని ముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి . అగ్ని యందు మంత్ర పూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి, ఆ దేవతలను సంతృప్తి పరచు విధానమే ఈ హోమములు. ఈ క్రింద వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమములు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు …

Read More »

దేవుళ్లకు ఏ ఫలాల నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో తెలుసుకోండి

దేవుళ్ళ కి ఏ కాయలను, ఏ పండ్లను నైవేద్యంగా పెడితే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని ఆ విధంగా చేసుకుంటే మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ క్రింద ఇచ్చిన ఫలములు దేవునికి సమర్పించుకుని కోరికలు తీర్చుకొని మీరు ఆనందాన్ని పొందగలరు. ఆపిల్ పండు – దేవుడికి ఆపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. పది మందికి సహాయం చేసే …

Read More »

ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి

లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. కర్పూరాజ లింగం: మానవులకు ముక్తి ప్రదమైనది . భస్మమయలింగం: ఈ లింగాన్ని భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది. శర్కరామయలింగం: మానవ జీవితం సుఖప్రదం. సద్భోత్థలింగం: మనకు అత్యంత ప్రీతిని కలిగిస్తుంది. పాలరాతి లింగం: మానవులకు ఎంతో ఆరోగ్యదాయకం. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు. …

Read More »

మీ రాశికి ఏ దేవుడికి తమలపాకు పైన ఏది పెట్టి సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసా

మేష రాశి – తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు. వృషభ రాశి– తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే, కష్టాలుండవు. మిథున రాశి – తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కర్కాటక రాశి – తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి. సింహ రాశి – తమలపాకులో …

Read More »

ప్రతి ఒక్కరు మీ కుటుంబ సంక్షేమం కోసం ఈ రెమెడీలు ఆచరించండి

1. రాత్రి నిద్రించేటపుడు, మంచం తలదిక్కు వైపు ఒక పాత్రలో నీటిని ఉంచి, మరునాడు ఉదయం ఆ నీటిని పవిత్ర ప్రదేశంలో/చెట్లకు పోయవలెను. 2. కుటుంబసభ్యుల సంఖ్యకు సమానమైన కొలత (కిలోల/ గ్రాముల)తోబియ్యం గోవులకుగాని, పెంపుడు జంతువులకుగాని ఆహారంగా తినిపించాలి. వారానికోసారి కనీసం ఇలా చెయ్యవలెను. 3. మనం ఆహారానికి కూర్చొనేటపుడే, మన కంచంలోంచి మూడు ముద్దలు తీసి వేరేగా పెట్టి, భోజనానంతరం కాకులకు వెయ్యాలి. ఎంగిలి మెతుకులను విదల్చరాదు. …

Read More »

మీ నక్షత్రానికి ఏ రెమెడీలు త్వరగా ఫలితాన్నిస్తాయి? ఈ రెమెడీస్ చేసుకుంటే సంతోషంగా వుంటారు

ఈ క్రింద చెప్పబడిన నక్షత్రాల వారికి తగ్గ రెమెడీలు ఏమిటో ఇక్కడ వివరించడం జరిగింది. దశ బాగులేదని ఏకార్యం- తల పెట్టినా జరగడం లేదు అని తలపట్టుకొనే బదులు, ఆయా జన్మ నక్షత్రాలవారు ఇక్కడ ఇచ్చిన రెమెడీలు ఆచరించి సత్వర ఫలితాలనందుకోగలరు అని ఆశిస్తున్నాను. 1. అశ్విని నక్షత్రం: వైద్యులు, సాందర్యవంతులు (స్త్రీలనా-పురుషులైనా), గుర్రాలు, గుర్రపు స్వారీ చేసేవారిని సూచించే నక్షత్రం ఇది. * పరిహార క్రియలు: లోహంతో చేసిన …

Read More »

మనం తెలీక చేసే తప్పుల వల్ల రావాల్సిన అదృష్టం రాదా ? ఏమిటా తప్పులు ? ఆ తప్పులకు పరిష్కారం తెలుసా

1. పూజాదికాలు (ధూపదీప నైవేద్యాలు) జరపవలసివున్న శక్తివంతమైన వస్తువులు ఉంటే వాటిని అలావదిలేయడం ఎవరికీ క్షేమం కాదు. కనీసం వాటికి దీపమైనా పెట్టాలి. లేనట్లయితే ఆ వస్తువుల్లోని శక్తి ఎదురు తిరుగుతుంది. 2. ఆరాధన పరంగా నిరాదరణ జరగడం అంటే కనీసం జరపవలసిన అర్చావిధిని సైతం పట్టించుకోక నిర్లక్ష్యం చేయడమన్నమాట! ఇటువంటి పరిస్థితి ఏకుటుంబానికైనా ఎదురైతే, సదరు గొప్ప శక్తివంతమైన వస్తువులను నిష్టగా ఆరాధించగల మరొక ప్రదేశానికి (అది కుటుంబం …

Read More »

రాజకీయ నాయకులు కళాకారులు మార్కెటింగ్ వారు & అందరికి జనాకర్షణ పెరగాలంటే ఇవి చేసుకోండి

1. జిల్లేడు విత్తులను మేక లేదా గొర్రె పాలలో నూరి తిలకంగా ధరించండి. 2. తులసి విత్తనాలు, సహదేవి రసంలో నూరి తిలకం మాదిరి ధరించడం. 3. ఉసిరిక రసం లో అశ్వగంధ-మణిశిల కలిపి పెట్టుకోవడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది. 4.తెల్లచందనం, తెల్ల జిల్లేడు వ్రేళ్లు నూరి లేపనం ముఖం మీద అద్దుకోవడం వల్ల జనాకర్షణ వస్తుంది. 5. ప్రభుత్వాధికారులు మనకు అనుకూలంగా ప్రవర్తించడానికో మార్గం : తులసి ఆకులు, …

Read More »

కోర్టు (లీగల్) వ్యవహారాల్లో చిక్కులు ఉన్నాయా ?మీరు విద్య లో వెనుక పడుతున్నారా ? కెరీర్లో విజయాన్ని అందుకోలేక పోతున్నారా ?

కోర్టు (లీగల్) వ్యవహారాల్లో చిక్కులు ఉంటే ఈ రెమెడీస్ (remedies) చెయ్యండి. 1. చెరువు మట్టిని (తడిగా ఉన్నది) తీసుకొచ్చి మీ ఇంటి పైకప్పు మీద ఉంచుతూండండి. కోర్టులో వ్యవహార విజయం లభించగలదు . 2. మీ భార్యతో సఖ్యంగా ఉండటమేగాక, ఒక్కో విషయంలో ఆమెని కూడా మాట్లాడనిచ్చి ఆమె అభిప్రాయం కూడా వినండి. 3. పచ్చని శనగలు గుప్పెడు చొప్పున 16రోజులు పారే నదిలో ప్రవహింపజేసి రండి. 4. …

Read More »

మనం చేసిన పాపాలు గోళ్లలోను వెంట్రుకలలోను ఎముకలలోను ఉంటాయా ? ఆ పాపాలు తొలగిపోవాలంటే ఏమి చెయ్యాలి

మేధావులైన ఋషులు నాగరికత వాసనలు తెలియని పూర్వరోజుల్లో ప్రజాక్షేమం కోసం కొన్ని నిబంధనలు ఆంక్షలు పెట్టారు . అతి నాగరికత పెచ్చరిల్లిపోయిన ఈనాడు పాతచింతకాయ పచ్చడి పనికిరాదన్న తెలుగు పూర్వా చారాలనన్నిటినీ పెంటకుప్పమీదకు విసిరేస్తున్నారు. చైనా జపాన్ వంటి అగ్రరాజ్యాలు కూడా తమ సంస్కృతిని కాపాడుకొంటూనే నాగరికతా ప్రపంచంలో దూసుకొని వెళుతున్నారు. కానీ పరభాషా వ్యా మోహం, పర నాగరికతా పిచ్చి, మనవారికే ఎక్కువ, తెలుగు బిడ్డలకు మరీ మక్కువ …

Read More »