Tag Archives: 12 raasi signs Remedies in telugu

మీ రాశికి ఏ దేవుడిని పూజించాలి ?ఆ దేవునికి ఏ రోజు పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది

మన హిందు కర్మసిద్ధాంతం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాశుల ఫలాలు మానవుడి మీద ఉంటాయి అన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. జీవితంలో ఆయా సందర్భంలో వాటి అనుకూలత కోసం రకరకాల పూజలు చేయాలి. అయితే జన్మరాశుల ప్రకారం ఎవరు ఏ దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలో  తెలుసుకుందాం ఇపుడు. మేష రాశి : పౌర్ణమి రోజున పార్వతి, దుర్గా, శక్తి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించాలి. శక్తి మేరకు శక్తిపీఠాల దర్శనం చేసుకోవాలి. వీటితోపాటు …

Read More »