Tag Archives: 27 నక్షత్రాలు కు శాంతులు

మీ నక్షత్రానికి ఏ రెమెడీలు త్వరగా ఫలితాన్నిస్తాయి? ఈ రెమెడీస్ చేసుకుంటే సంతోషంగా వుంటారు

ఈ క్రింద చెప్పబడిన నక్షత్రాల వారికి తగ్గ రెమెడీలు ఏమిటో ఇక్కడ వివరించడం జరిగింది. దశ బాగులేదని ఏకార్యం- తల పెట్టినా జరగడం లేదు అని తలపట్టుకొనే బదులు, ఆయా జన్మ నక్షత్రాలవారు ఇక్కడ ఇచ్చిన రెమెడీలు ఆచరించి సత్వర ఫలితాలనందుకోగలరు అని ఆశిస్తున్నాను. 1. అశ్విని నక్షత్రం: వైద్యులు, సాందర్యవంతులు (స్త్రీలనా-పురుషులైనా), గుర్రాలు, గుర్రపు స్వారీ చేసేవారిని సూచించే నక్షత్రం ఇది. * పరిహార క్రియలు: లోహంతో చేసిన …

Read More »