Tag Archives: astrology doubts in telugu

ప్రదక్షిణ అంటే ఏమిటి ? ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి ? ప్రదక్షిణలు చేస్తే ఉపయోగం ఏమిటి ?

మనం గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం.ఆ ప్రదక్షిణలు కూడా ఏదయినా ఫలితం ఆశించి చేస్తూ ఉంటాం. “స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని” రకరకాలుగా కోరుతుంటారు. అసలా ప్రదక్షిణ అనేదాని గురించి ఇపుడు తెలుసుకుందాం. ఈ విశ్వంలో కలిపించే దైవం సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే …

Read More »

శ్రీ‌కృష్ణుడి గుండె పూరీ జ‌గ‌న్నాథ ఆలయంలోని విగ్ర‌హంలోఉందా ?

పూరీ జ‌గ‌న్నాథ స్వామి ఆల‌యంలో స్వామి వారి విగ్ర‌హంలో శ్రీ‌కృష్ణుడి గుండె ఇప్ప‌టికీ ఉంది. అది ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలియదు. కొంద‌రు అది ఆభ‌ర‌ణం రూపంలో ఉంటుందంటారు. కొంద‌రు అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందంటారు. కొంద‌రు అది ఒక క‌ళాకృతి రూపంలో ఉంటుందంటారు. అయితే దాన్ని చూసిన వారు ఇప్ప‌టికీ ఎవ‌రూ లేరు.అయితె ఎవరు చూడకుండా కృష్ణుడి విగ్రహంలో వుందని ఎలాచెబుతారు. అందుకే ఈ …

Read More »

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి ? ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు చెయ్యాలి ?

చాలా మందికి ఉన్న సందేహం మనం పుట్టినరోజు అనేది తిధుల ప్రకారం జరుపుకోవాలా లేక ఇంగ్లీష్ తేదీల ప్రకారం జరుపుకోవాలా అనే విషయంలో సందేహం వస్తూ ఉంటుంది. ప్రస్తుతకాలంలో చాలా మంది విదేశీ సాంప్రాదాయ మోజులోపడి ఆ పద్ధతులనే అలవాటు చేసుకుని స్వదేశీ సంప్రాదాయం సంస్కృతిని ముఖ్యంగా శాస్త్రాన్ని మరిచిపోతున్నారు.వాస్తవంగా పుట్టిన రోజు అనేది తిధుల ప్రకారం చేసుకోవడమే మంచిది. మన భారతీయ హిందు సాంప్రదాయ ప్రకారం దీపాన్ని వెలిగించే …

Read More »

బూడిద గుమ్మడి కాయ ఇంటి గుమ్మానికి ముందు కడితే నరఘోష నరపీడ నరదృష్టి నరశాపం తగ్గుతుందా ?

గుమ్మడి కాయ ఇంటి గుమ్మానికి వేలాడదీయం వలన మనకు ఏమి మంచి జరుగుతుందో తెలుసు కోవాలి అనుకుంటే ఈ విషయాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.తెలుసుకొని ఆచరించండి. మనకు దొరికే కాయగూరలలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడి కాయ ఒక్కటే. అంత కెపాసిటి కలిగిన బూడిద గుమ్మడి కాయ మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మం పై కడుతే కట్టిన కొన్ని రోజులకే పాడై పోతూ …

Read More »

జ్యోతిష శాస్త్రాన్ని నిజంగా నమ్మవచ్చా ? జ్యోతిష శాస్త్రం ప్రకారం శాంతులు చేసుకుంటే భవిష్యత్తు మారుతుందా ?

  జ్యోతిష్య శాస్త్రం మూలంగా మనకు జరగబోయే చెడును తప్పించుకొని, మంచి జరిగేటట్లు చేసుకోవచ్చు. సంతానం, ఆరోగ్యం, ఆయుష్షు, ధనం,వృత్తి, పెళ్లి ఇలాంటి విషయాల గురించి తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితంలో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు ఇపుడు చెప్పలేదు. …

Read More »

పితృ దోషం అంటే ఏమిటి ? పితృ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?

ఈ దోషాలు 4 రకాలుగా ఉంటాయి.వాటిలో ఒకటి పితృ దోషం. దీని గురించి ఈ రోజు తెలుసు కుందాం.ఈ దోష పరిహారం చేసుకోకుంటే అనేక కష్టాలు నష్టాలు కలుగు తాయి.   పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం …

Read More »

ఆలయాల నిర్మాణం జరిగేటప్పుడు దానం చేయవలసిన వస్తువులు ఏంటి? ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది?

విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341 అధ్యాయం లో దేవాలయాల నిర్మాణం అపుడు ఏ ఏ దానాలు చేయాలో చెప్పింది. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ, దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. …

Read More »

పూజ గదిలో పెట్టకూడని దేవుళ్ళ ఫోటోలు ఏమిటి? పూజ గదిలో విగ్రహాలు పెట్టుకోవచ్చా? పెడితే ఇంటికి అరిష్టమా?

మనం పూజ గదిలో కొన్ని దేవుళ్ళ, దేవతా మూర్తులు ఫోటోలు పెట్టుకోకూడదు.అంటే అవి వుండే స్థితిని బట్టి మనకు కొన్ని సార్లు అపకారం జరిగే అవకాశం ఉంది.అంతేగాక విగ్రహాలు కూడా కొన్ని పెట్టుకోకూడదు, ఎందుకంటే వాటి పరిమాణం ఎక్కువుంటే అపుడు కూడా మనకు అపకారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల గురించి ఇపుడు తెలుసుకుందాం…. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం …

Read More »

బిల్వ వృక్షం ఎలా పుట్టింది?బిల్వ పత్రాలంటే శివునికి ఇష్టమా? బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఏంటి ఫలితం?

మహాదేవుడు శ్రీ శివుడికి అత్యంత ఇష్టం ఈ బిల్వ (మారేడు) పత్రం . ధన కారకురాలు లక్ష్మీదేవికి ప్రతిరూపం ఈ బిల్వవృక్షం. అది ఎలా అంటే ఈ వ్యాసం ఒకసారి చదవండి….. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా , శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె “ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా ఉంది, నాకంటే అదృష్టవంతురాలెవరు చెప్పండి?” …

Read More »

నాగ సాధువులు అంటే ఎవరు? వారికి అతీత శక్తులు ఉంటాయా? వారు దిగంబరంగా ఎందుకంటారు?

పవిత్ర గంగానదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు, మహా కుంభమేళా జరుగుతుంది, ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగ సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో రావడం ఒక అపురూప సన్నివేశం.ఆరోజు మాత్రమే కనపడుతారు మరల పెద్దగా కనపడరు. అలంకారాలు అక్కర లేదు, జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు, నగ్నత్వమే వారి వేషం, దొరికిందే తింటారు, రుచితో పనిలేదు, శరీరంపై మోహం లేదు, చావంటే …

Read More »

భగిని హస్త భోజనం అంటే ఏమిటి? ఇది చేసినందు వల్ల ఉపయోగం ఏమిటి? ఎలా చేస్తారు?

‘భగిని’ అంటే, చెల్లెలు (లేక)అక్క అని అర్థం. ‘హస్తభోజనం’ అంటే, చేతి భోజనము అని అర్ధం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం.కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను జరుపుకుంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం.     సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి భోజనం …

Read More »

ఆడవాళ్లు చెయ్యవలసిన పనులేంటి? చేయకూడని పనులేంటో తెలుసా ?

ఆడవాళ్లు కొన్ని పనులు కొన్ని సమయాలలోనే చెయ్యాలి.కొన్ని సమయాలలో ఆ పనులు చేస్తే ఆ సంసారానికి దుఃఖం, నష్టం కలుగు తుంది.కాబట్టి ఈ క్రింద ఉన్న వాటిని ఆచరిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది. . 1. మీ భర్త ,మగ పిల్లలు మంగళ వారము నాడు క్షవరము ,కానీ గడ్డము కానీ గీసుకోవడము చేయనీయ వద్దు. అలా చేస్తే దరిద్రం పడుతుంది. 2. మీరు మీ పిల్లలు దిండు …

Read More »

హనుమంతునికి(ఆంజనేయునికి)పూజ ఎలా చెయ్యాలి? ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది?

హనుమంతునికి(ఆంజనేయునికి)పూజ ఎలా చెయ్యాలి? ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది? 1.హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు, ప్రయోజనం ఏమిటి? ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే …

Read More »

గోపూజ ఎందుకు చెయ్యాలి? గోపూజ చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి?

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు , శాస్త్రాలు చెపుతున్నాయి. గోవు సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.   గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే , గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు ఉంటాడు. అందువల్ల ఆవు కొమ్ములపై చల్లిన నీటిని …

Read More »

కాల బైరావుడికి కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?దాని వల్ల ఉపయోగం ఏంటి?

  పౌర్ణమి వెళ్లిన తరువాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు. దానినే కృష్ణ అష్టమి మరియు కాళాష్టమి అని కూడా అంటారు. కాల బైరవ స్వామికి ఈ అష్టమి అంటే చాలా ఇష్టం.అందుకని ఆ రోజు కాలబైరవ స్వామికి కూష్మాండ(బూడిద గుమ్మడి కాయ) దీపారాధనచెయ్యాలి. ఈ దీపారాధన ను ఎలా చేయాలి అంటే , ఎవరైతే ఈ దీపారాధన చెయ్యాలి అనుకుంటారో వారే స్వయంగా బూడిద గుమ్మడి కాయను …

Read More »

రాహు కాల దీపారాధన వల్ల ఉపయోగం ఏమిటి? రాహుకాలంలో దీపం పెడితే కష్టాలు తీరుతాయా?

రాహు కాలంలో పెట్టె నిమ్మకాయ దీపం కుజదోషం,కాలసర్ప దోష పరిహారం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో ఇబ్బంది పడే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది.   నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవికి చాలా ఇష్టం . నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి …గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ ,పోచమ్మ …

Read More »

కలి పురుషుడు అంటే ఎవరు? కలి పురుషుడి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి?

ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు. ఇక ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి, కలియుగం ఆరంభమవుతున్న దశ అది 4 యుగాలలో 3 యుగాలు దాటుకుని ప్రస్తుతం మన కలియుగంలో వున్నాము. ఈ కలియుగంలో ధర్మం అనేది కొద్దిగా కూడా కనబడదనీ, అధర్మం నాలుగు పాదాలు ఆక్రమించుకుంటుందని చెప్పబడింది. పైగా ఈ కలియుగంలో చెడు బీజం సూది మొనలో ఎవరి మనసులోనైనా కలిగితే దాన్ని మహావృక్షం స్థాయికి …

Read More »

ప్రదోష కాలం అంటే ఏమిటి? ప్రదోష కాల శివ పూజ ,వ్రతం ఎలా చేయాలి?

సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని అంటారు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని “మహా ప్రదోషం” అంటారు. దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే …

Read More »

తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలకు శాపం అవుతుందా?

తల్లిదండ్రుల చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని వారి పిల్లలు అనుభవిస్తారు. పాప కర్మల ఫలితానే జాతకంలో పితృశాపం, స్త్రీ శాపం అని అంటారు. కన్నప్పుడు భరించాలని కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను అడుగుతూ తిడుతూ వుంటారు. వాస్తవానికి వాళ్లనే మనం తల్లిదండ్రులుగా ఎంచుకున్నాం. ప్రతి జీవి తాను చేసిన కర్మలను బట్టే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటాడు. కుటు౦బంలో ఎవరైనా ఆడవారికి అన్యాయం చేస్తే ఆ పాపం …

Read More »

మైల లేక సూతకం అంటే ఏమిటి ? దానిని ఎప్పుడు ఎలా పాటించాలి?

మైల అంటే సూతకం అంటే ఏమిటి ఎప్పుడు ఎలా ఉంటుంది ఎలా పాటించాలి..?   మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. పురుడు, మైల కాలాలలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు. అనగా ఇంటిలో ఎవరైనా మరణించిన ,ముట్టు అయిన, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్న కొంతకాలం వారికి మైల లేక సూతకం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సూతకం రెండురకాలు.. జాతాశౌచం, …

Read More »

చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తే ఏమి జరుగుతుందో తెలుసా?

చనిపోయిన మన ఆత్మీయులు కలలో కనిపిస్తుంటారు. మామూలు కలలను పట్టించుకోము గాని.. ఆత్మీయులు కలలో కనిపిస్తే మాత్రం లోపల ఎక్కడో చిన్న బాధ. ఏంటో అన్న భయం. అసలు కలలను పట్టించుకోవాలా.. వద్దా..?   తాజాగా ఒక సైకాలజీకి సంబంధించిన పత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. గతించిన మన ఆత్మీయులు మనకు కలలో వస్తే వారు పూర్తి ఆరోగ్యంగా కనబడతారు. గతించక ముందు వారిలో ఉన్న అనారోగ్యాలు వారిలో అసలు …

Read More »

ఏలినాటి శని అంటే ఏమిటి? దాని నివారణ చర్యలు ఏమిటి

ఏల్నాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం అని, అష్టమ శనిదోషం అని శనిదోషాలు మూడు రకాలుగా ఉంటాయి. ఈ ఏల్నాటి శనిదోషం ఏడున్నర సంవత్సరములు ఉంటుంది. ఈ శనిదోషం 3 భాగాలుగా ఉంటుంది .ఒక్కో భాగం రెండున్నర సంవత్సరం ఉంటుంది.ఒక్కో రెండున్నర సంవత్సరం ఒక్కో విధమైన కష్టాలు వస్తాయి. 1.మొదటి రెండున్నర సంవత్సరాలు ఊహించని ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు. 2. రెండో రెండున్నర సంవత్సరాలు …

Read More »

రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చా ?

పవిత్ర రుద్రాక్షలు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు ధరించవచ్చు. విష్ణు భక్తులకు యజ్ఞోపవీతం ఎంత గొప్పదో శైవ భక్తులకు రుద్రాక్ష అంత గొప్పది.   బ్రహ్మ సంతతిగా చెప్పుకునే శైవ వైష్ణువులందరికి రుద్రాక్ష దారణీయమే.4 వర్ణాల వాళ్ళు ధరించవచ్చు. వైష్ణవ సంప్రదాయాలకున్న మడి, ఆచారాలు శైవులకు ఉండవు.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉన్న శివలింగాన్ని కులాచార నియమం లేకుండా చేతులతో తాకి ఆత్మానందాన్ని పొందవచ్చు. రుద్రాక్ష అనగా శివుని కన్ను అని అర్థం.శివుడిని …

Read More »

షష్టిపూర్తి చేసుకోవడం అవసరమా? షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి.?

షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి? షష్టిపూర్తి చేసుకోవడం అవసరమా? షష్టిపూర్తి  విశిష్టత ఏంటి?   మనిషి తన జీవితం లో బాల్యం, కౌమారం, యవ్వనం దశలను దాటుతాడు. 60 సంవత్సరాల తర్వాత మిగిలింది అనుభవపూర్ణమైన వార్ధక్యమే! 60 ఏండ్ల నాటికి జీవితంలో చూచిన ఎత్తుపల్లాలెన్ని ! చవిచూచిన కష్ట సుఖలెన్ని! మింగలేక మింగిన భాదలెన్ని! అయిన వారి వల్ల, కాని వారివల్ల అనుభవించిన నరకాలెన్ని! భార్య చీర కొంగుతో తుడుచుకున్న …

Read More »

శివలింగార్చన స్త్రీలు చేయవచ్చా

శివలింగార్చన పురుషులు, స్త్రీలు అందరూ చేయవచ్చును.వారి వారి సంప్రదాయాలతో శివలింగ పూజ చెయ్యవచ్చు. కేవలం శివయనమః అనే నామంతో అభిషేకం చేసిన ఆయన భోళా శంకరుడు కధ మనకోరికలు తీరుస్తాడు.   శ్రీ శివ పురాణంలో ఈ వాక్యాలు ఉన్నాయి. అవి ” బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రాది సర్వులు శివలింగాన్ని, వారి వారి విధానాలతో పూజించాలి, ఓ మునులారా ఇన్ని మాట లెందుకు పురుషులే కాక స్త్రీలు కూడా …

Read More »