Tag Archives: brahmanudu

బ్రాహ్మణులకు మాత్రమే దాన ధర్మాలు ఎందుకు చెయ్యాలి ?బ్రాహ్మణులు నిజంగా వాటికి అర్హులేనా ?

బ్రహ్మ జ్ఞానాత్తు బ్రాహ్మణః’ అంటున్నది శాస్త్రం. మనం చూస్తున్న బ్రాహ్మణ కులం వారి నందరినీ బ్రాహ్మణులు అనుకొంటున్నాం. వీరందరూ జన్మ బ్రాహ్మణులు మాత్రమే. కర్మ బ్రాహ్మణులు కారు అన్నది శాస్త్ర సమ్మతం. లోకంలో ఏ మనిషైనా తాను తన కుటుంబం క్షేమంగా వుండాలని మాత్రం కోరుకొంటాడు. అవును కదా! బ్రాహ్మణుడైన వాడు స్వహితం వదలి లోకహితం లోకక్షేమం కోసం దేవుని ప్రార్థిస్తాడు. (ప్రార్థించాలి). ఇది నిజమైన బ్రాహ్మణ లక్షణం, లోకం …

Read More »