Tag Archives: Buddha

బుధ గ్రహనికి శాంతులు

బుధ గ్రహ దో షా నికి పరిహారములు 1. బుధ గ్రహ దోషం పోవాలి అంటే బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి. 2. బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా:రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.) 3. బుధ గ్రహం బాగాలేనపుడు నపు0సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి. 4. తొలి ఏకాదశి రోజున విష్ణు …

Read More »