Tag Archives: Buddodu

దేవతలకు భూలోకంలోని జంతువులు వాహనంగా ఎందుకు ఉంటాయి ? దానికి కారణం ఏమిటి ?

దేవలోకంలోని మహిమాత్ములైన దేవతలకు భూలోకంలోని సామాన్య జంతువులు వాహనంగా వుండటం అందరికీ ఆశ్చర్యకరంగానే వుంటుంది. వేదకాలంలో సంవత్సరానికి 45 వర్షాలు కురిసేవట! మీకు నమ్మకం లేకపోయినా నమ్మి తీర వల్సిందే! సమృద్ధ పశు మేత వుండటం వలన ప్రాణి సంతతి పెరిగిపోతూ వుండేది. కాబట్టే అపుడు మాంసాహారం సర్వజన సామాన్యంగా ఉండేది. ఎవరూ ప్రాణిహింసగా భావించే వారు కాదు.దేవుడు మనకోసం సృష్టించి ఇస్తున్నట్లుగా భావించేవారు. శక్తి పురుషులైన దేవతలకు ప్రాణివాహనాలతో …

Read More »