Tag Archives: coal

రాహు గ్రహముకి శాంతులు

రాహు గ్రహ దోషములకు పరిహారములు 1. ఆదివారం రోజున మినప వడలు కాని, మినప ఉండలు కాని పేదలకు, సాధువులకు ,అనాథలకు పంచండి. 2. 18వేలు జపం, 18 వందలు క్షీరతర్పణం,180 హోమం, 18 మందికి అన్నదానం చేసేది. 3. పడక గదిలో(నిద్రించే గది) నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, లేవగానే చూడటం వల్ల రాహు గ్రహ దోషం నెమ్మదిగా నివారణ అవుతుంది. 4. కాళహస్తి వెళ్లి రాహు దోష …

Read More »