Tag Archives: Devi Chatushasti Upachara Puja Stotram Telugu lyyrics

Devi Chatushasti Upachara Puja Stotram Telugu-దేవీ చతుఃషష్ట్యుపచారపూజా స్తోత్రమ్

  శ్రీ దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రమ్ ఉషసి మాగధమంగలగాయనైర్ఝటితి జాగృహి జాగృహి జాగృహి | అతికృపార్ద్రకటాక్షనిరీక్షణైర్జగదిదం జగదంబ సుఖీకురు || ౧ || కనకమయవితర్దిశోభమానం దిశి దిశి పూర్ణసువర్ణకుంభయుక్తమ్ | మణిమయమంటపమధ్యమేహి మాతర్మయి కృపయాశు సమర్చనం గ్రహీతుమ్ || ౨ || కనకకలశశోభమానశీర్షం జలధరలంబి సముల్లసత్పతాకమ్ | భగవతి తవ సంనివాసహేతోర్మణిమయమందిరమేతదర్పయామి || ౩ || తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరచ్ఛదా | నవరత్నవిభూషితా మయా శిబికేయం జగదంబ తేఽర్పితా || ౪ …

Read More »