Tag Archives: dharma sandehalu in telugu

కర్కాటక రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. కర్కాటక రాశి …

Read More »

లక్ష్మీదేవి కమలంలో ఎందుకు కూర్చుని ఉంటుంది ? ఆమె ప్రక్కన ఏనుగులు ఎందుకు ఉంటాయి

దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు లక్ష్మీదేవి జన్మించి విష్ణువును వరించిందామె! సర్వలక్షణ సంపన్నురాలైన సుందరవతి “లక్ష్మి”అని నామ కరణం చేశారు. సమస్త సంపదలకు అధిదేవతగా చేశారు దేవతలందరూ. పాలనురుగు వంటి దేహఛాయ, త్రిలోకైకసౌందర్యం, ఈమెకు సొంతం చిరునవ్వు నిండిన ముఖంతో, సర్వాలంకార భూషితం, గజరాజులు తోడుగా నాలుగు చేతులతో, కమలాసనంపై కూర్చొని వుంటుంది. చేతులలో ఏ ఆయుధాలు వుండవు. కలువపూలను మాత్రమే చేతధరించి వుంటుంది! ఈ ధనాధిదేవత. దేవతలకు 4 చేతులు …

Read More »

వృషభ రాశి వాళ్ళు ఆర్థిక అనారోగ్య మానసిక సమస్యలు పోవాలంటే ఇవి చేయండి

పుట్టిన సమయం లేని వాళ్ళు జాతకాలు లేవని భాద పడబల్లేదు. మీ నక్షత్రం ప్రకారం గాని (లేదు) నామ నక్షత్రం రీత్యా కానీ ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని, ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించండి. జాతకాలు లేవని మానేయ్ వద్దు. మీ పేరుని బట్టి రాశి తెలుసుకొని ఈ రెమెడీస్ చేసుకొని ఆనందమైన జీవితం గడపండి. ఈ రాశి వారు ఈ రెమెడీలు చేసుకోండి.. వృషభ రాశి …

Read More »

పెళ్లి అయిన స్త్రీకి నల్లపూసలు కాలి మెట్టెలు ఎందుకు? తాళిబొట్టు ఎందుకు కట్టాలి ?

భారతీయ సంప్రదాయ ధర్మాలు ఆచారాలలో, మంచి ఆలోచన వుంది మన శాస్త్రాల్లో మంచి సిద్ధాంతం ఉంది. వివాహానంతరం యువత గృహిణిగా మారుతుంది. కుమారి స్థానం పోయి శ్రీమతి అవుతుంది. అర్ధాంగిగా రూపాంతరం చెందుతుంది. తనలోని సగభాగం భర్తకిచ్చి, భర్తలోని సగభాగం తానుపొందుతుంది. “యాన్త్యేవం గృహిణీపదం యువతయో వామాఃకులస్యాధయః” అన్నాడు కాళిదాసు. అంటే కుమారిగా తండ్రి యింట నున్నపుడు ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూచి నవ్వినా, ఎవరితో స్నేహం చేసినా, చిన్నతనంగా …

Read More »

భార్యాభర్తల మధ్య తరచు తగవులు పడుతున్నాయా ? దాంపత్య సౌఖ్యమ్ లేదా? అయితే ఇవి చెయ్యండి

దాంపత్య సౌఖ్య లోపానికి ఈ రెమెడీస్ చేయండి.ఇద్దరు సంతోషంగా వుంటారు. 1. కుడిచేతికి ఎర్రని దారంతో కంకణంగా కట్టుకోండి. 2. ఎరుపు రంగు జేబురుమాలు వాడండి. 3. ఎర్రటి వస్తువులు దానం ఇవ్వకండి. (ఉదా : కుంకుమ,ఎర్రని దుస్తులు) 4. మాంగల్యదారణ సౌభాగ్యానికి గుర్తు.దృష్టి నివారణ కూడా కలిగిస్తుంది.దాన్ని తరచూ తీయవద్దు.దానివలన భార్యాభర్తల మధ్య సుఖం లోపిస్తుంది. 5. భార్య పడగ్గదిలో అనుకూలంగా లేనప్పుడు, బెడ్ రూం ద్వారం పైన …

Read More »

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా?అసాధారణ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారా ?అయితే ఇలా చెయ్యండి

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఈ రెమెడీస్ చేసుకోండి 1. ఒక వెండి గోళీని, హారం (వెండి)లో ధరించండి. ఏ విధమైన రాయి గాని రత్నంగాని లేకుండానే ధరించాలి. (అలంకరణార్థం కాదని గుర్తించండి.) 2. ఏదైనా పుణ్యనది జలాన్ని 16 లీటర్లు మీ బెడ్ రూమ్ లో ఒక డబ్బాలో నింపి అట్టే పెట్టండి. సీల్ చేసి ఉండాలి. 3. ప్రతిరోజూ పటిక తో మీ దంతాల్ని శుభ్రపరుచుకోండి. 4. …

Read More »

తులసి చెట్టు ఇంట్లో ఏ వైపు ఉండాలి ? తులసి కి పూజ ఎలా చేయాలి ?తులసి ఆకులు ఆడవాళ్లు ఎందుకు కోయకూడదు ?

తులసి చెట్టు శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి కి కృష్ణుడు లొంగిపోయాడు. ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టుకి పూజ ఎలా చేయాల అంటే , తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. …

Read More »

శంఖారావం వల్ల వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయా

భారతీయ సంస్కృతిలో శంఖంకి ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలము అనే అర్ధం ఉంది. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు …

Read More »

వాస్తు దోషాలు పోయి ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఇంట్లో ఈ చెట్లు పెంచుకోండి

వాస్తు దోషాలు పోయి ఆరోగ్యాంగా మీరు ఉండాలంటే మీ ఇంట్లో ఈ అద్భుతమైన చెట్లు పెంచుకోండి తద్వారా ఆనందకరమైన జీవితం గడపండి. 1. అశోక చెట్టు : ఈ చెట్టు ను యాంటీ డిప్రెసెంట్ చెట్టు అంటారు. అశోక వనంలో ఆ చెట్టు ఉండటం వల్లే సీతామాత అన్ని రోజులు శ్రీలంకలో ఉండగలిగారు అంటారు. అశోక చెట్టు నీడ చాలా మంచిది. అది పాజిటీవ్ ఎనర్జీని కలిగిస్తుంది. అశోక చెట్టు …

Read More »

మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా ?అప్పు కూడా దొరకటం లేదా? ఆర్థికస్థితి మెరుగు పడాలంటే ఇలా చెయ్యండి

ఉద్యోగరీత్యా లోన్లు వెంటనే అందకపోవడం, చేపట్టిన పనులు వెంటనే ప్రతిఫలం లేకపోవటం, పారితోషికం లభించకపోవడం, ఋణం కోసం ప్రయత్నిస్తే ఇస్తాను అని చెప్పి దాత తిప్పిస్తూండడం వంటివి ఆర్థిక సమస్యలు అవుతాయి. అలాగే డబ్బుతో ముడిపడి ఉన్న పనులు వెనక్కు జరుగుతూండడం కూడ ఆర్థిక సమస్యలే.అలాంటి సమస్యలు తీరాలంటే ఈ క్రింద రెమెడీస్ చెయ్యండి. 1. కోతులకు బెల్లాన్ని తినిపించండి 2. కుంకుమపువ్వు కలిపిన పాలను తరచు తాగుతూండండి 3. …

Read More »

ఈ ఐదు సూత్రాలు పాటిస్తే… ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫెంగ్ షుయ్ సూత్రాల్ని ఫాలో అవుతున్నారు. డబ్బు బాగా సంపాదించి ,నిలువ ఉండాలంటే ఫెంగ్ షుయ్‌లో ఈ 5 సూత్రాలు పాటించాలి.అవి 1.మనం ఏ ఇంటికైనా వెళ్లినపుడు, ఆ ఇంటి డోర్, వరండా వంటివి అందంగా ఉంటే ఆ ఇంటికి వెల్లలనిపిస్తుంది. ధన లక్ష్మికి కూడా అలాగే ఇంటి డోర్ అందంగా ఉంటే ఆ ఇంట్లోకి వెల్లలనిపిస్తుంది అట. లేకపోతే లక్ష్మీ దేవి మరో ఇల్లు …

Read More »

గోలోకం అంటే ఏమిటి ? దానికి అధిపతి ఎవరు ? అది ఎక్కడ ఉంది ?

  శ్రీ కృష్ణావతారానికి ముందే కృష్ణుడు ఉన్నాడని, ఆయనే పరమాత్మ అని, ఆయన అంశతోనే త్రిమూర్తులు ఉద్భవించారనీ ఒక సిద్ధాంతం. దీనికి భగవద్గీత ప్రాతిపదిక అని ఈసిద్ధాంతం నమ్మేవారు వాదిస్తారు. భాగవతంలో కొన్ని సందర్భాల్లోనూ , బ్రహ్మ వైవర్తన, స్కంద, మార్కండేయ పురాణాలలో , గర్గసంహితలో, గౌడీయవైష్ణవ సాంప్రదాయంలో కూడా గోలోక వర్ణన ఉంది. దీనిని కొంతమంది కృష్ణలోకం అని కూడా అంటారు. గోలోకం వైకుంఠానికి పైన ఐదుకోట్ల యోజనాల …

Read More »

సుందరకాండ పారాయణ వల్ల కలుగు ఫలితాలు ఏంటి? సుందరకాండ పారాయణ ఎలా చేయాలి?

  శ్రీ ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో 5వ కాండ. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని …

Read More »

ఈ 10 వస్తువులను అధిక మాసంలో దానం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయా

పురాణాల్లో అధికమాసానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతీ వ్యక్తి తన శక్తిమేరా దానం చేసి పుణ్యం సంపాదించవచ్చు. ఈ నెలను అధిక మాసం అనడానికి కారణం, మనకు సంవత్సరానికి 12 నెలలు ఉండగా, ఈ నెలను మాత్రం13వ నెలగా పిలుస్తారు. అంటే ఇది అధికంగా వచ్చే మరో మాసం. కాబట్టి దీన్ని అధిక మాసం అంటారు. ఈ నెలలో భక్తులు విష్ణుమూర్తిని పూజించి ఆ ప్రసాదాన్ని దానం …

Read More »

మీకు రావలసిన డబ్బు -అప్పుగా ఇచ్చిన డబ్బు రావట్లేదా…అయితే ఇలా చేయండి

మనకు రావలసిన డబ్బు మనకు అందకుండా పోవడం, అప్పులు ఇస్తే అవి ఎగొట్టబడుతూండడం,మన డబ్బు ఇతరుల దగ్గర ఇరుక్కుపోయి ఉండటం వంటివి ఆర్థిక పరమైన అడ్డంకులు అవుతాయి.ఇలాంటి డబ్బు తిరిగి రావాలి అంటే ఈ రెమెడీస్ చెయ్యండి మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది.   1. ఊడ్చే పనివాళ్ళకు పొగాకు సంబంధమైనవి (సిగరెట్, చుట్ట వంటివి) దానం చేయండి. 2. తేయాకు సంబంధమైన (టీ) పనివాళ్ళకు ఇప్పిస్తూ ఉండండి. …

Read More »

భగవద్గీత ఎందుకు చదవాలి ? భగవద్గీత చదివినందువల్ల ఉపయోగం ఏమిటి ?

భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’ సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. …

Read More »

గంగ పరమ పవిత్రమైన నదా ? గంగాజలం దివ్య ఔషదుల సమ్మిళితమా ?

పవిత్ర గంగానదిని విష్ణుపుత్రి అంటారు. విష్ణుపాదోదకం సర్వపాపహరం కదా. “అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, విష్ణు పాదోదకం పావనం శుభం” అనే మంత్రోచ్చారణ చేసి తీర్థాన్ని ఇస్తారు. మనకున్న భారతీయ నదులన్నిటిలోకి గంగానది విశిష్టమైనదిగా చెబుతారు. ఎందుకంటే గంగాదేవి శ్రీమన్నారాయణుని పాదాలచెంత జన్మించి, భగీరథుని దివ్యప్రయత్నం వలన శ్రీపరమేశ్వరుని జటాజూటానికి చేరి అక్కడనుండి భూమి మీదకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. పరమపావని పతితపావని గంగాదేవి …

Read More »

ఆడపిల్లలకు రజస్వల వేడుకలు ఖచ్చితంగా జరిపించాలా ?జరిపించక పోతే ఏమవుతుంది ?

రజస్వల విషయానికి శాస్త్రబద్ధమైన సమాచారం లేదు, తర్కబద్ధంగా సమాధానం వుంది. ఆడపిల్లలు పదకొండవ సంవత్సరం నుండి పదునాల్గవ సంవత్సరం లోపుగా సాధారణంగా రజస్వల అవుతారు. ఇది సృష్టి నియమం.ఇంకో చిన్న విషయం ఏమిటంటే మొదటిగా పన్ను ఊడిన రోజు నుంచి కరెక్టుగా అదే 6 సంవత్సరాల తర్వాత అదే రోజు రజస్వల అవుతుంది అని అంటుంటారు పెద్దలు. అయితే సర్వసాధారణమైన ఈ సృష్టినియమానికి ఎంతో అబ్బురంగా వేడుకలు ఎందుకు జరిపించాలి. …

Read More »

మన భారత దేశంలో ఆహారాన్ని విద్యను విక్రయించకూడదా….

భారతదేశం పుణ్యభూమి ఇక్కడ అన్న విక్రయం జరగకూడదు, ఇది వేదభూమి ఇక్కడ వేదశాస్త్రాల విక్రయం వుండకూడదు, ఇది ధర్మభూమి ఇక్కడ విద్యావిక్రయం చేయకూడదు, ఇది కర్మభూమి ! ఎవరూ దుఃఖితులు కాకూడదు అన్నది మన సంస్కృతి.వేల సంవత్సరాల నాటి భారతదేశ సమాజం, భారత ప్రజలు, భారతదేశం రాజరికం పైన చెప్పిన సిద్ధాంతాలను తు.చ తప్పకుండా నియమనిష్ఠానిరతులై పాటించేవారని శాస్త్రాలు స్మృతులు చెబుతున్నాయి. 1000 సంవత్సరాల క్రితం వరకూ ఆహారాన్ని విద్యనూ …

Read More »

దాన ధర్మ పరుడైన మనిషికి స్వర్గ లోకం, మోక్షము సిద్ధిస్తాయా ?

నీకు వున్నదానిలో కొంతభాగం లేనివారికిచ్చి సహాయపడమని వేదం. స్మృతులు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. పురాణాలు – ఇతిహాసాలు కూడా దానగుణానికి మించిన దైవత్వం లేదనీ, ధర్మాన్ని రక్షించమని బోధిస్తాయి. కృతయుగంలో తపస్సు – త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం – ద్వాపరయుగంలో యజ్ఞయాగాలు, కలియుగంలో దానధర్మాలు గొప్పవని పరాశర సృతి చెబుతోంది. దాన ధర్మ పరుడైన మనిషికి స్వర్ణ లోకం మోక్షము సిద్ధిస్తాయని భవిష్యపురాణం చెబుతున్నది. ధర్మాన్ని నీవు కాపాడ గలిగితే …

Read More »

నియోగం పద్దతి ద్వారా భార్య మరొకరితో సంతానం పొందవచ్చా ?

కఠినమైన ప్రశ్న యిది. కానీ శాస్త్ర సమ్మతంగా సమాధానం చెబుతాను.మను స్మృతిలో చెప్పిందే చెబుతున్నాను. శ్లో| యస్తల్పజ: ప్రమీతస్య క్లీబస్య వ్యాధి తస్య వా స్వధర్మేణ నియుక్తాయాం సపుత్ర: క్షేత్రజః స్మృతః ॥ మనుస్మృతి 9-167 భర్త నపుంసకుడు, దీర్ఘరోగి అయినా, సంతానాభివృద్ధికి పనికి రాక పోయినా, భర్త సమ్మతితోగాని, పెద్దవారి సమ్మతితోగాని స్త్రీలు సంతానవంతులు కావచ్చు. అయితే సగోత్రీకులతోనూ, సదాచారవంతులైన వారితో మాత్రమే ఋతుసమయంలో పుత్రాపేక్షతో సంబంధం కలిగి …

Read More »

స్త్రీ దేవతలకు, క్షుద్రదేవతలకు జంతుబలులను ఇస్తే మంచి జరుగుతుందా?

దేవుళ్ళకు ప్రాణబలి ఇవ్వటం అనాగరిక సంస్కృతి. వేల సంవత్సరాల క్రితం మనుష్యులకు మాంసాహారమే ముఖ్యాహారంగా వుండేది. ఇపుడుమనం పాయసాన్నం వండి దేవునికి ప్రసాదం పెట్టినట్లుగానే అవిద్యావంతులైన ఆనాటి అనాగరికజనం జంతుబలిని సమర్పించి, తరువాత దాన్ని వండుకొని తినేవారు. ఆర్య సంస్కృతి మనదేశంలో ప్రారంభమైన తరువాత మాంసాహారం నిషిద్ధమైనదిగా భావించారు. కాని యజ్ఞయాగాదులలో మాత్రం ప్రాణివధకు ఆర్యుల సమ్మతి ఉండేది. క్రీ.పూ. 525 శతాబ్దంలో వుద్భవించిన బౌద్ధమతం జీవహింసను బాగా వ్యతిరేకించింది. …

Read More »

మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా ? చేసుకుంటే ఫలితం ఏమిటి?

అక్క కూతురిని, మేనత్త కొడుకు, మేనమామకూతుర్ని పెండ్లి చేసుకొనే పద్ధతి ఆంధ్ర – కర్ణాటక – తమిళనాడుల్లో మాత్రమే వుంది. ఉత్తర భారత దేశంలో ఈ సంప్రదాయం లేదు. అంటే ఈ సంప్రదాయం ద్రావిడ సంప్రదాయమేగాని ఆర్య సంప్రదాయం కాదని తెలియవస్తోంది. అర్జునుడికి సుభద్ర మేనమామ కూతురు! శ్రీకృష్ణుని అష్ట భార్యాలలో ఒకరైన ‘భద్రాదేవి’ కృష్ణుని మేనత్త, శ్రుతకీర్తి కుమార్తె. ఈ విధంగా చూస్తే ఆర్యులలో ఈ సంప్రదాయం వున్నట్లే …

Read More »

భర్త చనిపోతే పూలు కుంకుమలను భార్య పెట్టుకోవటం మానెయ్యాలా….

ఇది భార్యాభర్తల అనుబంధానికీ, అనురాగానికీ, ఆత్మానుబంధానికి సంబంధించిన విషయం. వివాహబంధాన్ని గౌరవించే విషయం మరణించిన భార్య కోసం ‘తాజమహల్’ కట్టించిన భూమి యిది. భార్య భాగమతికోసం భాగ్యనగరం (హైదరాబాద్) వెలసిన చోటు ఇది పరిత్యజించిన సీతకోసం పరితపించాడేగాని పునర్వివాహానికి అంగీ కరించని శ్రీరాముని కన్న భూమి యిది. తాళి కట్టిన భార్య కోసం సర్వం త్యాగం చేసి సన్యాసం స్వీకరించినవారు, ఆత్మాహుతి చేసుకొన్నవాళ్ళు, ఎందరో చరిత్రకందని వాళ్ళు వున్నారని చెప్పటం …

Read More »

ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషనివారణ కల్గి సంసారం అన్యోన్యంగా ఉంటుందా ?

దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు  ఎందుకుంటాయి…?   రావిచెట్టుకి అశ్వత్థవృక్షమనీ, బోధివృక్షమనీ పేర్లున్నాయి. దాదాపు దేవాలయాలు రావిచెట్టు లేదా వేపచెట్టు వుంటాయి. ఎక్కువచోట్ల రావి వేప కలిసి వుంటాయి. రావి చెట్టు పురుషునిగా, వేపచెట్టు స్త్రీగా భావించి పూజించటం ఎక్కువ. రాగిని విష్ణు స్వరూపంగానూ, వేపను లక్ష్మీ స్వరూపం గానూ భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషనివారణ కల్గి సంసారం అన్యోన్యంగా వుంటుందని హిందువుల నమ్మకం. …

Read More »