Breaking News

Tag Archives: Dharma sandehalu

రోజూ రాత్రి సమయంలో పట్టీల శబ్ధం పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధం ఏ గుడిలో వినపడుతుందో తెలుసా

భారతావనిలో అనేక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత కాలం వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతచిక్కని రహస్యాలుగానే …

Read More »

మీ ఇంట్లోకి ఆ సమయంలో గుడ్లగూబ వస్తే లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంటికి వస్తుందా ?

చాలామంది గుడ్లగూబను అశుభసూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు. దానిని చూడటానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా, జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండటమే కారణమని చెప్పవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళల్లో మాత్రమే కనిపించడం, దాని అరుపు వికృతంగా వుండటం, అది ఇంట్లోకి వస్తే కొంత కాలంపాటు ఆ ఇల్లే వదిలి పెట్టాలని చెప్పుకోవడం, అది కనిపించిన పరిసరాలలో …

Read More »

స్నానం ఎంతసేపు చెయ్యాలి ? స్త్రీ పురుషులు స్నానం ఎలాచెయ్యాలి

మనం స్నానం ఎంత సేపు చెయ్యాలో తెలుసుకుందాం ప్రతీరోజు అరగంటైనా స్నానం చేస్తే చాలా మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి, సున్నిపిండిలాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై 7, 8 చెంబులతో శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. మెత్తటి టవల్తో దేహాన్ని అద్దుకొని తుడుచుకోవాలి. స్నానం తరువాత దేహంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటంవల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశములున్నాయి. కనుక శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ క్రింద ఓ నిమిషంపాటు …

Read More »

దీపారాధనకు ఏ నూనెతో దీపాన్ని వెలిగించాలి ?దేవుని ముందు కోరుకున్న కోర్కె బైటికి చెబితే తీరదా

దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి అంటే : దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవునెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వర్యాలూ, అష్టభోగాలూ సిద్ధిస్తాయి. వెండి లేదా పంచ లోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన దాంపత్య సుఖమూ, జీవిత సౌఖ్యమూ కలుగుతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధన …

Read More »

సరస్వతి దేవి రాయి మీద ఎందుకు కూర్చుంటుంది ? ఆమెకు ప్రక్కన నెమలి హంస ఎందుకుంటాయి

  బ్రహ్మపత్నియైన సరస్వతి తెల్లని వస్త్రాలు ధరించి శ్వేతపద్మంలో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ వుంటుంది. సరస్వతికు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతీ నక్షత్రం గా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం, నెమలి పించం ఆమెకు ఇష్టం కూడా. అందరు దేవతలు కమల పుష్పాలలో కూర్చున్నట్లుగా బొమ్మలు (చిత్రాలు) వేస్తారు గదా! కమలపుష్పం నిలువులోతు నీటిలో బురదలోపుడుతుంది. నీటిలో వున్నా కమల పుష్పానికి …

Read More »

పాలను ఉప్పును తెలీక తొక్కితే పాపం చుట్టుకుంటుందా ? పాలు సమృద్ధిగా ఉన్న ఇంట్లోకి శనీశ్వరుడు దరిద్రదేవత ఎందుకు రారు ?

పాలను త్రొక్కితే పాపం చుట్టుకుంటుందనేది మన పెద్దల మనకు చెప్పిన విషయం .దాని గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి పాలలోనే పుట్టింది. పాలు లక్ష్మీదేవికి నివాసస్థానం. ఆ కారణం చేత పాలను తొక్కకూడదు. చుక్క పాలు తయారుకావటానికి ఆవు శరీరానికి ఎంతో శక్తి కావాలి .పాలల్లో ఎంతటి సంపూర్ణశక్తి వుంది! త్రాగిన వెంటనే మనిషికి శక్తిని సమకూర్చేది పాలు ఒక్కటే! ద్రవాహారంలోపాలు; ఘనాహారంలో చేప; ఈ రెండు ఆహారాలు అతివేగంగా శరీరానికి …

Read More »

దేవుడు అసలు ఉన్నడా ? దేవుడు ఉంటే మనకు ఎందుకు కనిపించడు ?

మనకు దేవుడు ఎందుకు కనిపించడు, దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ప్రతివారికీ, ప్రతిరోజు, ప్రతిచోట, ఎక్కడో ఒకచోట కనిపిస్తుంటాడు. మనమే అతనిని గుర్తించటంలేదు.ఎందుకంటే మనం ఒకసారి తొందరలో రోడ్డుకి అడ్డంగా వస్తే పోయే వాహనాలు గమనించ కుండా పరుగెత్తావు గుర్తుందా! వెనుక నుండి మీకు తెలియని నీకు సంబంధం లేని ఎవరో “బాబూ! బస్సు వస్తోంది” అంటూ కేక వేశారు. గుర్తొచ్చిందా! ఆ కేక వేయించిందెవరో గుర్తించావా! ఆయనే దేవుడు కదా! …

Read More »

ఉపవాసం ఉంటేనే దేవుడు మనల్ని రక్షిస్తాడా ? దేవునికి మనం ఉపవాసం ఉంటే ఇష్టమా ?

క్లప్త కేశవ ఖ శ్మశ్రు:దాంతః శుక్లాంబరం శుచ్హి ౹ స్వాధ్యాయే చైవ యుక్తస్య నిత్యమాత్మహితేషు చ౹౹ ౼మనుస్మృతి 4-35 శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” అనేది ధర్మ శృతి. ప్రతాలు, నియమాలు పూజలు మొదలైనవాటి పేరుమీద అకారణ ఉపవాసం వుండ కూడదు. దేవుని ప్రేమించటం పూజించటం ఎంత మంచిదో మన శరీరాన్ని ప్రేమించటం కూడా అంతే మంచిది. నీకు సంక్రమించిన పాపాలకు, నీకు లభించబోయే పుణ్యాలకు శరీరానికీ ఏ సంబంధమూ బాంధవ్యమూ …

Read More »

మనం చేసిన పాపాలు గోళ్లలోను వెంట్రుకలలోను ఎముకలలోను ఉంటాయా ? ఆ పాపాలు తొలగిపోవాలంటే ఏమి చెయ్యాలి

మేధావులైన ఋషులు నాగరికత వాసనలు తెలియని పూర్వరోజుల్లో ప్రజాక్షేమం కోసం కొన్ని నిబంధనలు ఆంక్షలు పెట్టారు . అతి నాగరికత పెచ్చరిల్లిపోయిన ఈనాడు పాతచింతకాయ పచ్చడి పనికిరాదన్న తెలుగు పూర్వా చారాలనన్నిటినీ పెంటకుప్పమీదకు విసిరేస్తున్నారు. చైనా జపాన్ వంటి అగ్రరాజ్యాలు కూడా తమ సంస్కృతిని కాపాడుకొంటూనే నాగరికతా ప్రపంచంలో దూసుకొని వెళుతున్నారు. కానీ పరభాషా వ్యా మోహం, పర నాగరికతా పిచ్చి, మనవారికే ఎక్కువ, తెలుగు బిడ్డలకు మరీ మక్కువ …

Read More »

ఇంటిపెద్ద మరణిస్తే ,వారి కుటుంబ సభ్యులు శివాలయం లోనే నిద్ర ఎందుకు చేయాలి

భూమి మీద పుట్టిన ఎవరికైనా ఎంతటివారికైనా మహాత్ములకైనా చండాలునికైనా మరణించటం తప్పదు. ఎన్ని యాగాలు చేసినా ఎంత తపస్సు చేసినా మరణాన్ని తప్పించుకోవటం ఏ ప్రాణికీ సాధ్యంకాదు. అందరూ మరణిస్తారు. అందరూ మరణించవల్సిందే. “జాతస్య హి ధృవో మృత్యుః”. పుట్టుక అనేది వున్న ఏదైనా గిట్టి తీరవల్సిందే. అందుకే కర్మయోగులు, తత్వజ్ఞానులు, మరణాన్ని దేహ ధర్మంగా భావిస్తారుగాని దుఃఖించరు. మనిషి గొప్పతనం మనిషి ప్రణాళికా తత్వం, మనిషి ధర్మబద్ధజీవితం, మనిషి …

Read More »